Telugu Lyrics
ఈ వన్నె చూడూ రాజా వన్నె చూడూ
పగడాల పెదవుల వెన్నెల నవ్వుల
అడుగుల సవ్వడి వన్నె చూడూ
వన్నె చూడూ రాజా వన్నె చూడూ
ఈ వన్నె చూడూ రాజా వన్నె చూడూ
అందాల తీగల అందాల మేను
కొత్త వెన్నెల నిండు పున్నమా
కొత్త వెన్నెల నిండు పున్నమా
పసిడి కిరణాల పయ్యెద కదిలే
సరసాల వయసే వన్నె చూడూ
వన్నె చూడూ రాజా వన్నె చూడూ
ఈ వన్నె చూడూ రాజా వన్నె చూడూ
మెత్తని వయ్యారి నడకల సొగసు
పూత వసంతుల చిలిపి మొలక
పూత వసంతుల చిలిపి మొలక
మధువుల మత్తుల మైమరపుల
యవ్వన రాగాలు వన్నె చూడూ
వన్నె చూడూ రాజా వన్నె చూడూ
ఈ వన్నె చూడూ రాజా వన్నె చూడూ
పగడాల పెదవుల వెన్నెల నవ్వుల
అడుగుల సవ్వడి వన్నె చూడూ
వన్నె చూడూ రాజా వన్నె చూడూ
ఈ వన్నె చూడూ రాజా వన్నె చూడూ
English Lyrics / Transliteration
Ee vanne choodu raaja vanne choodu
Pagadaala pedavula vennela navvula
Adugula savvadi vanne choodu
Vanne choodu raaja vanne choodu
Ee vanne choodu raaja vanne choodu
Andala theegala andala menu
Kotha vennela nindu punnama
Kotha vennela nindu punnama
Pasidi kiranala payyeda kadile
Sarasala vayase vanne choodu
Vanne choodu raaja vanne choodu
Ee vanne choodu raaja vanne choodu
Mettani vaysari nadakala sogasu
Pootha vasanthula chilipi molaka
Pootha vasanthula chilipi molaka
Madhuvula mattula maimarapula
Yavvana raagaalu vanne choodu
Vanne choodu raaja vanne choodu
Ee vanne choodu raaja vanne choodu
Pagadaala pedavula vennela navvula
Adugula savvadi vanne choodu
Vanne choodu raaja vanne choodu
Ee vanne choodu raaja vanne choodu