Telugu Lyrics
వరలక్ష్మి వ్రతమున వరమొసగే దేవత
వరలక్ష్మి వ్రతమున వరమొసగే దేవత
వరలక్ష్మి వ్రతమున వరమొసగే దేవత
అష్టలక్ష్మి రూపమున ఆశ్రయమిచ్చె తల్లి
అష్టలక్ష్మి రూపమున ఆశ్రయమిచ్చె తల్లి
కరుణామయిన తల్లి కరుణామయిన తల్లి
కరుణామయిన తల్లి కరుణామయిన తల్లి
వరలక్ష్మి వ్రతమున వరమొసగే దేవత
వరలక్ష్మి వ్రతమున వరమొసగే దేవత
వరలక్ష్మి వ్రతమున వరమొసగే దేవత
వరలక్ష్మి వ్రతమున వరమొసగే దేవత
శ్రీ మహాలక్ష్మి నీవే శరణు నీవే అమ్మా
శ్రీ మహాలక్ష్మి నీవే శరణు నీవే అమ్మా
ధన ధాన్యాల నొసగే దయామయి నీవే అమ్మా
ధన ధాన్యాల నొసగే దయామయి నీవే అమ్మా
వరలక్ష్మి వ్రతమున వరమొసగే దేవత
వరలక్ష్మి వ్రతమున వరమొసగే దేవత
వరలక్ష్మి వ్రతమున వరమొసగే దేవత
వరలక్ష్మి వ్రతమున వరమొసగే దేవత
ధర్మ అర్ధ కామ మోక్షముల నొసగే తల్లి
ధర్మ అర్ధ కామ మోక్షముల నొసగే తల్లి
సంపదల నింపే తల్లి సంతానముల నింపే తల్లి
సంపదల నింపే తల్లి సంతానముల నింపే తల్లి
వరలక్ష్మి వ్రతమున వరమొసగే దేవత
వరలక్ష్మి వ్రతమున వరమొసగే దేవత
వరలక్ష్మి వ్రతమున వరమొసగే దేవత
వరలక్ష్మి వ్రతమున వరమొసగే దేవత
English Lyrics / Transliteration
Varalakshmi vratamuna varamosage devata
Varalakshmi vratamuna varamosage devata
Varalakshmi vratamuna varamosage devata
Ashta Lakshmi rupamuna aashrayamicche talli
Ashta Lakshmi rupamuna aashrayamicche talli
Karunamayina talli karunamayina talli
Karunamayina talli karunamayina talli
Varalakshmi vratamuna varamosage devata
Varalakshmi vratamuna varamosage devata
Varalakshmi vratamuna varamosage devata
Varalakshmi vratamuna varamosage devata
Sri Mahalakshmi neeve sharanu neeve amma
Sri Mahalakshmi neeve sharanu neeve amma
Dhana dhanyala nosage dayamayi neeve amma
Dhana dhanyala nosage dayamayi neeve amma
Varalakshmi vratamuna varamosage devata
Varalakshmi vratamuna varamosage devata
Varalakshmi vratamuna varamosage devata
Varalakshmi vratamuna varamosage devata
Dharma Artha Kama Mokshamula nosage talli
Dharma Artha Kama Mokshamula nosage talli
Sampadala nimpe talli santanamula nimpe talli
Sampadala nimpe talli santanamula nimpe talli
Varalakshmi vratamuna varamosage devata
Varalakshmi vratamuna varamosage devata
Varalakshmi vratamuna varamosage devata
Varalakshmi vratamuna varamosage devata