Telugu Lyrics
శరణాగతి చేసెదను
వరదరాజ నిన్నే కోరి
శరణాగతి చేసెదను
పరాత్పరా శ్రీరంగనాయక
పరాత్పరా శ్రీరంగనాయక
వరదరాజ నిన్నే కోరి
శరణాగతి చేసెదను
అఖిల లోకములందును నీవే
అన్నింట నిండియుంటివి
అఖిల లోకములందును నీవే
అన్నింట నిండియుంటివి
ముకుంద మాధవ మధుసూదన
ముకుంద మాధవ మధుసూదన
వరదరాజ నిన్నే కోరి
శరణాగతి చేసెదను
అనాథ రక్షకా అఘవినాశకా
అతులిత బలశాలీ
అనాథ రక్షకా అఘవినాశకా
అతులిత బలశాలీ
ఘనశీల వరదరాజ నీవే
ఘనశీల వరదరాజ నీవే
వరదరాజ నిన్నే కోరి
శరణాగతి చేసెదను
English Lyrics / Transliteration
Sharanagati Chesedanu
Varadaraja Ninne Kori
Sharanagati Chesedanu
Paratpara Sriranganayaka
Paratpara Sriranganayaka
Varadaraja Ninne Kori
Sharanagati Chesedanu
Akhila Lokamulandu Neeve
Anninta Nindiyunti Vi
Akhila Lokamulandu Neeve
Anninta Nindiyunti Vi
Mukunda Madhava Madhusudana
Mukunda Madhava Madhusudana
Varadaraja Ninne Kori
Sharanagati Chesedanu
Anatha Rakshaka Aghavinashaka
Athulitha Balashali
Anatha Rakshaka Aghavinashaka
Athulitha Balashali
Ghanasheela Varadaraja Neeve
Ghanasheela Varadaraja Neeve
Varadaraja Ninne Kori
Sharanagati Chesedanu