Telugu Lyrics
అరసె నీ పాదములనే శరణు శరణు ప్రభో
వరాల నిధి కరుణామయ శ్రీ సాయి
అరసె నీ పాదములనే శరణు శరణు ప్రభో
నరలోక నాధుడవయ్య నను గన్న తండ్రియ
తరియించ నీవు తప్ప తరమే ప్రభూ
నరలోక నాధుడవయ్య నను గన్న తండ్రియ
తరియించ నీవు తప్ప తరమే ప్రభూ
అనాథ రక్షకుడవు ఆపద బాంధవుడవు
సత్య స్వరూపుడవు సాయి నాధా
అనాథ రక్షకుడవు ఆపద బాంధవుడవు
సత్య స్వరూపుడవు సాయి నాధా
శరణు శరణు శ్రీ సాయి
శరణు శరణు శ్రీ సాయి
శరణు శరణు శ్రీ సాయి
శరణు శరణు శ్రీ సాయి
English Lyrics / Transliteration
Arase nee paadamulane sharanu sharanu prabho
Varala nidhi karunamaya Sri Sai
Arase nee paadamulane sharanu sharanu prabho
Naraloka naadhudavayya nanu ginna thandriya
Thariyinch neevu thappa tharame prabhoo
Naraloka naadhudavayya nanu ginna thandriya
Thariyieno neevu thappa tharame prabhoo
Anaadha rakshakudavu aapadha baandhavudavu
Satya swaroopudavu Sai naadha
Anaadha rakshakudavu aapadha baandhavudavu
Satya swaroopudavu Sai naadha
Sharanu sharanu Sri Sai
Sharanu sharanu Sri Sai
Sharanu sharanu Sri Sai
Sharanu sharanu Sri Sai