Telugu Lyrics
వరాలందించే దేవత రావమ్మా
వరలక్ష్మి తల్లి రావమ్మా
వరాలందించే దేవత రావమ్మా
కనక వర్ణముల కాంత రావమ్మా
కరుణామయీ నవకన్య రావమ్మా
కనక వర్ణముల కాంత రావమ్మా
కరుణామయీ నవకన్య రావమ్మా
శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మి
నవదుర్గ రూపమున రావమ్మా
శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మి
అష్టైశ్వర్యములు ప్రసాదించ రావమ్మా
వరలక్ష్మి తల్లి రావమ్మా
వరాలందించే దేవత రావమ్మా
వరలక్ష్మి తల్లి రావమ్మా
వరాలందించే దేవత రావమ్మా
ధన ధాన్యములు సకల సంపదలు
జ్ఞాన వైరాగ్యము వరములివ్వమ్మా
ధన ధాన్యములు సకల సంపదలు
జ్ఞాన వైరాగ్యము వరములివ్వమ్మా
బంగారు కలశముల అభిషేకము
నీ పదమ్ములకిదే మా నమస్కారము
బంగారు కలశముల అభిషేకము
నీ పదమ్ములకిదే మా నమస్కారము
వరలక్ష్మి తల్లి రావమ్మా
వరాలందించే దేవత రావమ్మా
వరలక్ష్మి తల్లి రావమ్మా
వరాలందించే దేవత రావమ్మా
అఖిల లోకాలకు అన్నుల మన్నుల
సర్వ మంగళముల రూపమాయెనమ్మా
అఖిల లోకాలకు అన్నుల మన్నుల
సర్వ మంగళముల రూపమాయెనమ్మా
శ్రీ మహాలక్ష్మి తల్లి వరలక్ష్మి
నీ నామస్మరణే మాకు శ్రీరామరక్ష
శ్రీ మహాలక్ష్మి తల్లి వరలక్ష్మి
నీ నామస్మరణే మాకు శ్రీరామరక్ష
వరలక్ష్మి తల్లి రావమ్మా
వరాలందించే దేవత రావమ్మా
వరలక్ష్మి తల్లి రావమ్మా
వరాలందించే దేవత రావమ్మా
English Lyrics / Transliteration
Varaalindinche Devata Raavamma
Varalakshmi Talli Raavamma
Varaalindinche Devata Raavamma
Kanaka Varnamula Kaanta Raavamma
Karunaamayee Navakanya Raavamma
Kanaka Varnamula Kaanta Raavamma
Karunaamayee Navakanya Raavamma
Sri Lakshmi Sri Lakshmi Sri Lakshmi
Navadurga Roopamuna Raavamma
Sri Lakshmi Sri Lakshmi Sri Lakshmi
Ashtaishwaryamulu Prasaadincha Raavamma
Varalakshmi Talli Raavamma
Varaalindinche Devata Raavamma
Varalakshmi Talli Raavamma
Varaalindinche Devata Raavamma
Dhana Dhaanyamulu Sakala Sampadalu
Jnana Vairagyam Varumulivvamma
Dhana Dhaanyamulu Sakala Sampadalu
Jnana Vairagyam Varumulivvamma
Bangaru Kalashamula Abhishekamu
Nee Padamulakide Maa Namaskaramu
Bangaru Kalashamula Abhishekamu
Nee Padamulakide Maa Namaskaramu
Varalakshmi Talli Raavamma
Varaalindinche Devata Raavamma
Varalakshmi Talli Raavamma
Varaalindinche Devata Raavamma
Akhila Lokalaku Annula Mannula
Sarva Mangalamula Roopamaayenamma
Akhila Lokalaku Annula Mannula
Sarva Mangalamula Roopamaayenamma
Sri Mahalakshmi Talli Varalakshmi
Nee Naamasmarane Maaku Sriramaraksha
Sri Mahalakshmi Talli Varalakshmi
Nee Naamasmarane Maaku Sriramaraksha
Varalakshmi Talli Raavamma
Varaalindinche Devata Raavamma
Varalakshmi Talli Raavamma
Varaalindinche Devata Raavamma