Telugu Lyrics
వరలక్ష్మీ వ్రతమున వరాలొసగే వరలక్ష్మి
శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి
జగముల యందున జగమంతట
ఆదిశక్తివి నువ్వే అమ్మా
జగముల యందున జగమంతట
ఆదిశక్తివి నువ్వే అమ్మా
నవదుర్గలలో ఒక దానవు
నవదుర్గలలో ఒక దానవు
వరలక్ష్మీ వ్రతమున వరాలొసగే వరలక్ష్మి
వరలక్ష్మీ వ్రతమున వరాలొసగే వరలక్ష్మి
అష్టలక్ష్మి రూపములో
అష్టలక్ష్మి రూపములో
సర్వశుభములెన్నో
వరమింతువమ్మా
కరుణామయి కరుణామయి
వరలక్ష్మీ వ్రతమున వరాలొసగే వరలక్ష్మి
వరలక్ష్మీ వ్రతమున వరాలొసగే వరలక్ష్మి
శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి
సువర్ణ రూపినై
ధనధాన్యములిచ్చి
సర్వసంపదలిచ్చి
నింపు కరుణామయి
వరలక్ష్మీ వ్రతమున వరాలొసగే వరలక్ష్మి
వరలక్ష్మీ వ్రతమున వరాలొసగే వరలక్ష్మి
శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి
జగముల యందున జగమంతట
ఆదిశక్తివి నువ్వే అమ్మా
జగముల యందున జగమంతట
ఆదిశక్తివి నువ్వే అమ్మా
నవదుర్గలలో ఒక దానవు
నవదుర్గలలో ఒక దానవు
వరలక్ష్మీ వ్రతమున వరాలొసగే వరలక్ష్మి
వరలక్ష్మీ వ్రతమున వరాలొసగే వరలక్ష్మి
English Lyrics / Transliteration
Varalakshmi vratamuna varalosage Varalakshmi
Shri Mahalakshmi Shri Mahalakshmi
Jagamulayanduna jagamantata
Aadishaktivi nuvve amma
Jagmulayanduna jagamantata
Aadishaktivi nuvve amma
Navadurgalalo oka daanavu
Navadurgalalo oka daanavu
Varalakshmi vratamuna varalosage Varalakshmi
Varalakshmi vratamuna varalosage Varalakshmi
Ashtalakshmi roopamulo
Ashtalakshmi roopamulo
SarvashubhamulennO
Varaminthuvamma
Karunamayi Karunamayi
Varalakshmi vratamuna varalosage Varalakshmi
Varalakshmi vratamuna varalosage Varalakshmi
Suvarna roopinei
Dhanadhanyamulichchi
Sarvasampadalicchi
Nimpu Karunamayi