Telugu Lyrics
లక్ష్మీదేవి రావమ్మా
వరలక్ష్మీదేవి రావమ్మా
లక్ష్మీదేవి రావమ్మా
వనమాలిని రావమ్మా
వరలక్ష్మీదేవి రావమ్మా
కనకదుర్గమ్మ నీవేగదా
కనక వర్ణమ్మ నీవేగదా
కనకదుర్గమ్మ నీవేగదా
కనక వర్ణమ్మ నీవేగదా
అఖిల జగాలమ్మ నీవేగదా
వరలక్ష్మీదేవి రావమ్మా
పద్మాసనమ్మ నీవేగదా
పద్మ నయనామా నీవేగదా
పద్మాసనమ్మ నీవేగదా
పద్మ నయనామా నీవేగదా
భాగ్యలక్ష్మమ్మ నీవేగదా
వరలక్ష్మీదేవి రావమ్మా
శ్రీలక్ష్మీదేవి రావమ్మా
శుభము నీవేగ రావమ్మా
శ్రీలక్ష్మీదేవి రావమ్మా
శుభము నీవేగ రావమ్మా
దివ్య స్వరూపమ్మ నీవేగదా
వరలక్ష్మీదేవి రావమ్మా
English Lyrics / Transliteration
Lakshmidevi raavamma
Varalakshmidevi raavamma
Lakshmidevi raavamma
Vanamalini raavamma
Varalakshmidevi raavamma
Kanakadurgamma neevegada
Kanaka varnamma neevegada
Kanakadurgamma neevegada
Kanaka varnamma neevegada
Akhila jagaalama neevegada
Varalakshmidevi raavamma
Padmasanamma neevegada
Padma nayanaama neevegada
Padmasanamma neevegada
Padma nayanaama neevegada
Bhagyalakshmamma neevegada
Varalakshmidevi raavamma
Shreelakshmidevi raavamma
Shubhmu neevega raavamma
Shreelakshmidevi raavamma
Shubhmu neevega raavamma
Divya swaroopamma neevegada
Varalakshmidevi raavamma