Telugu Lyrics
వరలీల గానము సేయర ఓమనసా
తరుణీ జన మోహన రూపము శ్రీరామచంద్రుని
వరలీల గానము సేయర ఓమనసా
వరలీల గానము సేయర ఓమనసా
శ్రీకర కరుణాకర జనకజానాయక
శ్రీకర కరుణాకర జనకజానాయక
రాకాందు నిభానన రాకాందు నిభానన
రాకాందు నిభానన
వారధి దాటిన సత్య సంకల్పుని
వారధి దాటిన సత్య సంకల్పుని
వరలీల గానము సేయర ఓమనసా
వరలీల గానము సేయర ఓమనసా
అగ్రజాది మిత్రుని అమర వరుని
అగ్రజాది మిత్రుని అమర వరుని
భక్తవత్సలుని భక్తవత్సలుని
భక్తవత్సలుని
పగతుని సంహరించిన శ్రీరామచంద్రుని
పగతుని సంహరించిన శ్రీరామచంద్రుని
వరలీల గానము సేయర ఓమనసా
వరలీల గానము సేయర ఓమనసా
తరుణీ జన మోహన రూపము శ్రీరామచంద్రుని
వరలీల గానము సేయర ఓమనసా
వరలీల గానము సేయర ఓమనసా
English Lyrics / Transliteration
Varaleela gaanamu seyyara Omanasa
Tharunee jana mohana roopamu Sreeraamachandruni
Varaleela gaanamu seyyara Omanasa
Varaleela gaanamu seyyara Omanasa
Sreekara karunakra Janakajaananayaka
Sreekara karunakra Janakajaananayaka
Raakaandu nibhaanana Raakaandu nibhaanana
Raakaandu nibhaanana
Vaaradhi daatina satya sankalpuni
Vaaradhi daatina satya sankalpuni
Varaleela gaanamu seyyara Omanasa
Varaleela gaanamu seyyara Omanasa
Agrajaadi mitruni amara varuni
Agrajaadi mitruni amara varuni
Bhaktavatsaluni Bhaktavatsaluni
Bhaktavatsaluni
Pagathuni samharinchina Sreeraamachandruni
Pagathuni samharinchina Sreeraamachandruni
Varaleela gaanamu seyyara Omanasa
Varaleela gaanamu seyyara Omanasa
Tharunee jana mohana roopamu Sreeraamachandruni
Varaleela gaanamu seyyara Omanasa
Varaleela gaanamu seyyara Omanasa