Telugu Lyrics
వరంబులిచ్చె కరుణాకర నిన్ను
తరియింపగా నా తరమా యదువర
తరియింపగా నా తరమా యదువర
వరంబులిచ్చె కరుణాకర నిన్ను
చెలియా నీ కోరిక యిన్నాళ్ళు
చూచుచునుంటి వలచినది యిన్నాళ్ళు
తడయక వచ్చితి గొడనెచ్చెద
తడయక వచ్చితి గొడనెచ్చెద
చదువొత్తగ తడయక వచ్చితి
తడయక వచ్చితి గొడనెచ్చెద
అందెను కరుణాకర నిన్ను
అందెను కరుణాకర నిన్ను
తరియింపగా నా తరమా యదువర
తరియింపగా నా తరమా యదువర
అందెను కరుణాకర నిన్ను
English Lyrics / Transliteration
Varambuliche karunakara ninnu
Thariyimpaga naa tharamaa yadhuvara
Thariyimpaga naa tharamaa yadhuvara
Varambuliche karunakara ninnu
Cheliyaa nee korika yennallu
Choochuchununti valachinadi yennallu
Thadayaka vachithi godanecchedha
Thadayaka vachithi godanecchedha
Chaduvothaga thadayaka vachithi
Thadayaka vachithi godanecchedha
Andenu karunakara ninnu
Andenu karunakara ninnu
Thariyimpaga naa tharamaa yadhuvara
Thariyimpaga naa tharamaa yadhuvara
Andenu karunakara ninnu