Telugu Lyrics
పరమ పావని పరంపర పరం
వరములో శుభవారం వరంబులకే వరం
పరమ పావని పరంపర పరం
సురల కీర్తింప సుమముల దీపింప
అరుణ కాంతులు అలరారు వేళ
సురల కీర్తింప సుమముల దీపింప
అరుణ కాంతులు అలరారు వేళ
వరములో శుభవారం వరంబులకే వరం
పరమ పావని పరంపర పరం
అష్టలక్ష్ముల సహా ధాత్రికి వరమని
అమ్మవారి దివ్య రూపము
అష్టలక్ష్ముల సహా ధాత్రికి వరమని
అమ్మవారి దివ్య రూపము
వరములో శుభవారం వరంబులకే వరం
పరమ పావని పరంపర పరం
ఆనందమయి మహాలక్ష్మి
అఖిల లోకముల దీపమయి
ఆనందమయి మహాలక్ష్మి
అఖిల లోకముల దీపమయి
వరములో శుభవారం వరంబులకే వరం
పరమ పావని పరంపర పరం
English Lyrics / Transliteration
Parama Pavani Parampara Param
Varamulo Subhavaram Varambulake Varam
Parama Pavani Parampara Param
Surala Keerthimpa Sumamula Deepimpa
Aruna Kanthulu Alararu Vela
Surala Keerthimpa Sumamula Deepimpa
Aruna Kanthulu Alararu Vela
Varamulo Subhavaram Varambulake Varam
Parama Pavani Parampara Param
Ashtalaxhmula Saha Dhaathriki Varamani
Ammavari Divya Roopamu
Ashtalaxhmula Saha Dhaathriki Varamani
Ammavari Divya Roopamu
Varamulo Subhavaram Varambulake Varam
Parama Pavani Parampara Param
Aanandhamayi Mahalakshmi
Akhila Lokamula Deepamayi
Aanandhamayi Mahalakshmi
Akhila Lokamula Deepamayi
Varamulo Subhavaram Varambulake Varam
Parama Pavani Parampara Param