Telugu Lyrics
ఈ వయ్యారాల వయ్యారే
వరేవా యేమండీ బాపురే
ఈ వయ్యారాల వయ్యారే
ఓలమ్మీ నా ప్రాణమంతా
నీలో వుంది నీలో వుంది
నీ సొంతమై పోయింది
వరేవా యేమండీ బాపురే
ఈ వయ్యారాల వయ్యారే
కళ్ళల్లో దాగున్న
కళలే నా ప్రాణాలి
అంతరంగం లోపల
అడుగేసిన ఈ నవతారలి
చిరునవ్వు చెరగని
చెలి నీవు కనపడగ
మెరిసింది నా మదిలో
మరుమల్లె పూలతోట
శయ్యలో నా సయ్యాట
చెలిలో నా చెలిమిలో
నిన్నే చూడాలి
నీలో నా మమతా
నేను మరుచుకోవాలి
వరేవా యేమండీ బాపురే
ఈ వయ్యారాల వయ్యారే
వరేవా యేమండీ బాపురే
ఈ వయ్యారాల వయ్యారే
గుండెల్లో దాగున్న
గుసగుసలే నా ప్రేమకి
ఎదలోన దాచుకున్న
ఆశలే నీ మోహనలి
తుమ్మెదలా నిన్ను
తరిమి తరిమి వేటాడునా
పాడునా పాడునా
ప్రేమ గీతమెంతో
నాలోన నీ తోడునా
సరసాల వయసిది
సరసమాడు మదిది
రమ్మంది నన్ను
నీలో నా సయ్యాట
నీతో నా మమత
అంటుకుంది నన్ను
వరేవా యేమండీ బాపురే
ఈ వయ్యారాల వయ్యారే
వరేవా యేమండీ బాపురే
ఈ వయ్యారాల వయ్యారే
ఓలమ్మీ నా ప్రాణమంతా
నీలో వుంది నీలో వుంది
నీ సొంతమై పోయింది
వరేవా యేమండీ బాపురే
ఈ వయ్యారాల వయ్యారే
English Lyrics / Transliteration
Ee vayyaaraala vayyaare
Vareva yemandi baapure
Ee vayyaaraala vayyaare
Olammi naa praanamantaa
Neelo vundi neelo vundi
Nee sontamai poyindi
Vareva yemandi baapure
Ee vayyaaraala vayyaare
Kallalo daagunna
Kalale naa praanaali
Antharangam lopala
Adugesina ee navataaraali
Chirunavvu cheragani
Cheli neevu kanapadaga
Merisindi naa madilo
Marumalle poothota
Shayalo naa sayyaata
Chellilo naa chelimilo
Ninne chudaali
Neelo naa mamataa
Nenu maruchukovaali
Vareva yemandi baapure
Ee vayyaaraala vayyaare
Vareva yemandi baapure
Ee vayyaaraala vayyaare
Gundello daagunna
Gusagusaley naa premaki
Edalona daachukunna
Aashaley nee mohanaali
Thummedalaa ninnu
Tharimi tharimi vetaadunaa
Paadunaa paadunaa
Prema geetam entho
Naalona nee thodunaa
Sarahsaala vayaside
Sarahsamaadu madidi
Rammanndi nannu
Neelo naa sayyaata
Neetho naa mamataa
Antukundi nannu
Vareva yemandi baapure
Ee vayyaaraala vayyaare
Vareva yemandi baapure
Ee vayyaaraala vayyaare
Olammi naa praanamantaa
Neelo vundi neelo vundi
Nee sontamai poyindi
Vareva yemandi baapure
Ee vayyaaraala vayyaare