Telugu Lyrics
ఓహోహోహో ఓహోహోహో
ఆహాహాహా ఆహాహాహా
పొన్నారి పొన్నారి పొన్నారి పొన్నారి
వారెవ్వా వారెవ్వా వారెవ్వా వారెవ్వా
పొన్నారి పొన్నారి పొన్నారి పొన్నారి
నీవు నా నువ్వా నేనో నీవో
చెప్పలేవు నన్ను చూడబోవు
నీ చూపు నా గుండె లొతుల్లోకి
దూరుతోంది సోకుతో
నీవు నా నువ్వా నేనో నీవో
చెప్పలేవు నన్ను చూడబోవు
నీ చూపు నా గుండె లొతుల్లోకి
దూరుతోంది సోకుతో
వారెవ్వా వారెవ్వా వారెవ్వా వారెవ్వా
పొన్నారి పొన్నారి పొన్నారి పొన్నారి
ఒకటి రెండు మూడు కలలే మూడు
నీకు తెలుసా కలలోని గోడు
నీతోనే రాసలీలకై
నే వేచేదాన్ని ఇలలో
ఒకటి రెండు మూడు కలలే మూడు
నీకు తెలుసా కలలోని గోడు
నీతోనే రాసలీలకై
నే వేచేదాన్ని ఇలలో
వారెవ్వా వారెవ్వా వారెవ్వా వారెవ్వా
పొన్నారి పొన్నారి పొన్నారి పొన్నారి
వారెవ్వా వారెవ్వా వారెవ్వా వారెవ్వా
పొన్నారి పొన్నారి పొన్నారి పొన్నారి
అలిగితే అలిగితే నీకు వస్తా
ముద్దుతో ముద్దుతో నీలో ఉంటా
బంగారు లతవాలే నే
ఎప్పుడు నీ పై పడతానో
అలిగితే అలిగితే నీకు వస్తా
ముద్దుతో ముద్దుతో నీలో ఉంటా
బంగారు లతవాలే నే
ఎప్పుడు నీ పై పడతానో
వారెవ్వా వారెవ్వా వారెవ్వా వారెవ్వా
పొన్నారి పొన్నారి పొన్నారి పొన్నారి
వారెవ్వా వారెవ్వా వారెవ్వా వారెవ్వా
పొన్నారి పొన్నారి పొన్నారి పొన్నారి
నీవు నా నువ్వా నేనో నీవో
చెప్పలేవు నన్ను చూడబోవు
నీ చూపు నా గుండె లొతుల్లోకి
దూరుతోంది సోకుతో
English Lyrics / Transliteration
Oh oh oh oh oh oh oh
Aha aha aha aha aha aha
Ponnari ponnari ponnari ponnari
Vaareva vaareva vaareva vaareva
Ponnari ponnari ponnari ponnari
Neevu naa nuvvaa neno neevo
Cheppalevu nannu choodabovu
Nee choopu naa gunde lothulloki
Durothondi sokutho
Neevu naa nuvvaa neno neevo
Cheppalevu nannu choodabovu
Nee choopu naa gunde lothulloki
Durothondi sokutho
Vaareva vaareva vaareva vaareva
Ponnari ponnari ponnari ponnari
Okati rendu moodu kalale moodu
Neeku telusaa kalaloni godu
Neethone raasalilakai
Ne vechedanni ilalo
Okati rendu moodu kalale moodu
Neeku telusaa kalaloni godu
Neethone raasalilakai
Ne vechedanni ilalo
Vaareva vaareva vaareva vaareva
Ponnari ponnari ponnari ponnari
Vaareva vaareva vaareva vaareva
Ponnari ponnari ponnari ponnari
Aligithe aligithe neeku vastaa
Muddutho muddutho neelo untaa
Bangaru lathavaale ne
Eppudu nee pai padathaano
Aligithe aligithe neeku vastaa
Muddutho muddutho neelo untaa
Bangaru lathavaale ne
Eppudu nee pai padathaano
Vaareva vaareva vaareva vaareva
Ponnari ponnari ponnari ponnari
Vaareva vaareva vaareva vaareva
Ponnari ponnari ponnari ponnari
Neevu naa nuvvaa neno neevo
Cheppalevu nannu choodabovu
Nee choopu naa gunde lothulloki
Durothondi sokutho