Telugu Lyrics
వినతాల విన్నపముల వింతలొ వింతలొ
వేద శాస్త్ర పురాణముల
వీనుల విందొనర్చిన
సారపాదన పంభోజముల
శరణుజొచ్చిన నన్ను
చూడవె నా సామీ
దక్షిణామూర్తి స్వరూపి
శరణాగత త్రాణ పరాయణ
గురువర సరసీరుహ
నయన సంహార
కాముని దహన
భూసురవర
భక్తి భాజన
ధీర
శ్రీగిరి పుర
శ్రీరస్తు
సామీ నీ దయ చాలు
వినతాల విన్నపముల వింతలొ వింతలొ
వేద శాస్త్ర పురాణముల
వీనుల విందొనర్చిన
సారపాదన పంభోజముల
శరణుజొచ్చిన నన్ను
చూడవె నా సామీ
దక్షిణామూర్తి స్వరూపి
శరణాగత త్రాణ పరాయణ
గురువర సరసీరుహ
నయన సంహార
కాముని దహన
భూసురవర
భక్తి భాజన
ధీర
శ్రీగిరి పుర
శ్రీరస్తు
English Lyrics / Transliteration
Vinataala vinnapamula vintalo vintalo
Veda shastra puraanamula
Veenu la vindaonarchina
Saarapadana pambhojamula
Sharanujochina nannu
Choodave naa sami
Dakshinaamurti svaroopi
Sharanagatha traana paraayana
Guruvara saraseeruha
Nayana samhaara
Kaamuni dahana
Bhoosura vara
Bhakti bhaajana
Dheera
Shirgiri pura
Shreerastu
Sami nee daya chaalu
Vinataala vinnapamula vintalo vintalo
Veda shastra puraanamula
Veenu la vindaonarchina
Saarapadana pambhojamula
Sharanujochina nannu
Choodave naa sami
Dakshinaamurti svaroopi
Sharanagatha traana paraayana
Guruvara saraseeruha
Nayana samhaara
Kaamuni dahana
Bhoosura vara
Bhakti bhaajana
Dheera
Shirgiri pura
Shreerastu