Telugu Lyrics
పరువాల కోలాహలం
కనులు మిలమిల మెరవగా
కథలే మదిలో మెదలగా
వరుధిని సొగసులు
పరువాల కోలాహలం
తొలి రేయిలో తన నడుము వయ్యారము
అది చూసేందుకు ఇలలో కొరవడెవరమ్మో
తొలి రేయిలో తన నడుము వయ్యారము
అది చూసేందుకు ఇలలో కొరవడెవరమ్మో
పైట చెంతన మెరిసేటి ముత్యాలహారం
అది వెలకట్టలేని ఓ అపురూప రూపం
మెల్లగా కదిలేటి ఆమె నడకలో
ఏదో మాయ ఉంది చూడు
వరుధిని సొగసులు
పరువాల కోలాహలం
కనులు మిలమిల మెరవగా
కథలే మదిలో మెదలగా
వరుధిని సొగసులు
పరువాల కోలాహలం
సన్నజాజి తీగెలాంటి తన వయ్యారము
అది చూసినవారి గుండెల్లో గుబులు రేపెనమ్మో
సన్నజాజి తీగెలాంటి తన వయ్యారము
అది చూసినవారి గుండెల్లో గుబులు రేపెనమ్మో
పలికే పెదవుల తీపి మాటల సారం
అది వింటే చాలు మనసు పారేసి చూడం
మెల్లగా నవ్వేటి ఆ పెదవులలో
ఏదో పిచ్చి ఉంది చూడు
వరుధిని సొగసులు
పరువాల కోలాహలం
కనులు మిలమిల మెరవగా
కథలే మదిలో మెదలగా
వరుధిని సొగసులు
పరువాల కోలాహలం
English Lyrics / Transliteration
Paruvaala kolahalam
Kanulu milamila meravaga
Kadhale madilo medhalaga
Varudhini sogasulu
Paruvaala kolahalam
Tholi reyilo thana nadumu vayyaramu
Adi chooseydhuku ilalo koravadevarammo
Tholi reyilo thana nadumu vayyaramu
Adi chooseydhuku ilalo koravadevarammo
Paita chentana meriseti muthyalaharam
Adi velakattaleni o apuroopa roopam
Mellaga kadiletii aame nadakalo
Edo maaya undhi choodu
Varudhini sogasulu
Paruvaala kolahalam
Kanulu milamila meravaga
Kadhale madilo medhalaga
Varudhini sogasulu
Paruvaala kolahalam
Sannajaaji theegelaanti thana vayyaramu
Adi chusina vaari gundello gubulu repenammo
Sannajaaji theegelaanti thana vayyaramu
Adi chusina vaari gundello gubulu repenammo
Palike pedavula theepi maatalu saaram
Adi vinte chaalu manasu paaresi choodam
Mellaga navveti aa pedavulalo
Edo pichi undhi choodu
Varudhini sogasulu
Paruvaala kolahalam
Kanulu milamila meravaga
Kadhale madilo medhalaga
Varudhini sogasulu
Paruvaala kolahalam