Telugu Lyrics
కలవరపడెను మనసు
వర్షం ముదుగా వర్షం ముదుగా
కలవరపడెను మనసు
హృదయ వీధులలో మోహాల పల్లకి
ఎవరికోసమో వేచి ఉన్నది
వర్షం ముదుగా వర్షం ముదుగా
కలవరపడెను మనసు
గాలి హోరున పిలిచినది
పలికేదెవరో తెలిసినది
మబ్బు చీకటి కమ్మినది
మనసు వేదన నమ్మినది
ఆశలన్ని ఆరాయి
కోరికలెన్నో కరిగే
ఎదలో ఏదో తెలియని
వేడి పెరిగెనే
వర్షం ముదుగా వర్షం ముదుగా
కలవరపడెను మనసు
మలపు తీరపు రాతిపైన
మధురమైన కవితై నిలిచి
కడలి నీటి అలల పైన
కలలు కనే క్షణము దొరికి
కన్ను రెప్పలు మూసినా
కథలు సాగేనుగా
చెంత చేరే దారి ఏదో
అడగలేదే
వర్షం ముదుగా వర్షం ముదుగా
కలవరపడెను మనసు
హృదయ వీధులలో మోహాల పల్లకి
ఎవరికోసమో వేచి ఉన్నది
వర్షం ముదుగా వర్షం ముదుగా
కలవరపడెను మనసు
English Lyrics / Transliteration
Kalavarapadenu manasu
Varsham munduga varsham munduga
Kalavarapadenu manasu
Hrudaya veedhulalo mohala pallaki
Evarikosamo vechi unnadi
Varsham munduga varsham munduga
Kalavarapadenu manasu
Gaali horuna pilichinadi
Palikedevaro telisinadi
Mabbu chikati kamminadi
Manasu vedana namminadi
Aashalanni aarayi
Korikalenno karige
Edalo edo teliyani
Vedi perigene
Varsham munduga varsham munduga
Kalavarapadenu manasu
Malapu teerupu raatipaina
Madhuramaina kavitai nilichi
Kadali neeti alala paina
Kalalu kane kshanamu doriki
Kannu reppalu moosina
Kathalu saagenu ga
Chenta cheere daari edo
Adagalade
Varsham munduga varsham munduga
Kalavarapadenu manasu
Hrudaya veedhulalo mohala pallaki
Evarikosamo vechi unnadi
Varsham munduga varsham munduga
Kalavarapadenu manasu