Telugu Lyrics
వరుడు క్రీస్తు వేంచేసెనే – ఆనందంతో స్తోత్రములందుకో
సింహాసనమును విడిచి దిగి వచ్చెనే
లోక పాపముల నణచుటకు సిలువపై వధింపబడెనే
వరుడు క్రీస్తు వేంచేసెనే – ఆనందంతో స్తోత్రములందుకో
వరుడు క్రీస్తు వేంచేసెనే – ఆనందంతో స్తోత్రములందుకో
సమాధిలో నుండి తిరిగి లేచెనే
మరణమును జయించిన ప్రభువని ఘోషించుచు
పరలోకమున చేరెనే
వరుడు క్రీస్తు వేంచేసెనే – ఆనందంతో స్తోత్రములందుకో
వరుడు క్రీస్తు వేంచేసెనే – ఆనందంతో స్తోత్రములందుకో
తిరిగి వచ్చునని వాగ్దానము చేసెనే
తన సంఘమును కొనిపోవుటకు తన ప్రేమతో
వరునిగా వేంచేసెనే
వరుడు క్రీస్తు వేంచేసెనే – ఆనందంతో స్తోత్రములందుకో
వరుడు క్రీస్తు వేంచేసెనే – ఆనందంతో స్తోత్రములందుకో
English Lyrics / Transliteration
Varudu Kreesthu venchesene – aanandamtho sthothramulanduko
Simhasanamunu vidichi digi vacchene
Loka paapamula nadachutaku siluvapai vadhimpabadene
Varudu Kreesthu venchesene – aanandamtho sthothramulanduko
Varudu Kreesthu venchesene – aanandamtho sthothramulanduko
Samadhilo nundi thirigi lechene
Maranamunu jayinchina prabhuvani ghoshinchuchu
Paralokamuna cherenne
Varudu Kreesthu venchesene – aanandamtho sthothramulanduko
Varudu Kreesthu venchesene – aanandamtho sthothramulanduko
Thirigi vacchunani vagdaanamu chesene
Thana sanghamunu konipothutaku thana prematho
Varuniga venchesene