Telugu Lyrics
మధుర స్వరముల వీణలు మ్రోగెను
వసంత వెన్నెల విరిసిన వేళ
మధుర స్వరముల వీణలు మ్రోగెను
వయసు తెరలను చీల్చుకొని
అందాల నాట్యం చేయు చుండెను
వసంత వెన్నెల విరిసిన వేళ
మధుర స్వరముల వీణలు మ్రోగెను
అలలపై ఆగే అలజడి వోలే
కలలే కదిలే కులుకు వోలే
అలలపై ఆగే అలజడి వోలే
కలలే కదిలే కులుకు వోలే
తుమ్మెద రాగాలు వీనుల విందు
మత్తైన రాగాలు నూతనపు పొంగు
వసంత వెన్నెల విరిసిన వేళ
మధుర స్వరముల వీణలు మ్రోగెను
మెల్లగ మెల్లగ మంచు వెన్నెల
చల్లగ చల్లగ తనువుల నిండగా
మెల్లగ మెల్లగ మంచు వెన్నెల
చల్లగ చల్లగ తనువుల నిండగా
మధుమాస లాలిత్య మాధుర్యాల
మదిలో విరబూసెను స్నేహపు మాల
వసంత వెన్నెల విరిసిన వేళ
మధుర స్వరముల వీణలు మ్రోగెను
వయసు తెరలను చీల్చుకొని
అందాల నాట్యం చేయు చుండెను
వసంత వెన్నెల విరిసిన వేళ
మధుర స్వరముల వీణలు మ్రోగెను
English Lyrics / Transliteration
Madhura swaramula veenalu mrogenu
Vasanta vennela virisina vela
Madhura swaramula veenalu mrogenu
Vayasu teralanu chilchukoni
Andala natyam cheyu chundenu
Vasanta vennela virisina vela
Madhura swaramula veenalu mrogenu
Alalapai aage alajadi vole
Kalale kadile kuluku vole
Alalapai aage alajadi vole
Kalale kadile kuluku vole
Thummeda ragalu vinula vindu
Mattina ragalu noothanapu pongu
Vasanta vennela virisina vela
Madhura swaramula veenalu mrogenu
Mellaga mellaga manchu vennela
Challaga challaga thanuvula nindaga
Mellaga mellaga manchu vennela
Challaga challaga thanuvula nindaga
Madhumasa lalithya madhuryala
Madilo viraboosenu snehapu mala
Vasanta vennela virisina vela
Madhura swaramula veenalu mrogenu
Vayasu teralanu chilchukoni
Andala natyam cheyu chundenu
Vasanta vennela virisina vela
Madhura swaramula veenalu mrogenu