Telugu Lyrics
వసంత పాట విని వయ్యారి నడకతో
వచ్చిందీ జాబిల్లి వేడిగా
వచ్చిందీ జాబిల్లి వేడిగా
పొదల చాటున దాగి
పూల రంగుల నవ్వుతో
పలికిందీ వలపు తీయగా
వెన్నెల కలువలా విరబూసి
అందుకో అందని అందాలతో
అడుగుల సవ్వడితో
ఆగేదెలాగె నేను
అర్థం కాని వయస్సుతో
ఆడేదెలాగె నేను
English Lyrics / Transliteration
Vasantha pata vini vayyari nadakato
Vachchindee jabilly vediga
Vachchindee jabilly vediga
Podala chatuna daagi
Poola rangula navvuto
Palikindee valapu teeyaga
Vennela kaluvala virabusi
Anduko andani andalato
Adugula savvadito
Aagudelaga nenu
Ardham kaani vayassuto
Adedelaga nenu