Telugu Lyrics
వలపుల తాళం వేసి నవ వలపులు వెలిసె
వసంత పాట విని వనమెల్ల పులకరించె
వలపుల తాళం వేసి నవ వలపులు వెలిసె
పూల తివాచీలు పరచిన దారుల్లో
కోయిలమ్మల కిలకిల రావాల్లో
చెలియా నువ్వే నా గుండె దరువుల్లో
ఒలికిపోయెను నా లోకమంతా
రా రమ్మంటుంది రాగమంతా
జతగా నువ్వే నా ప్రేమ దీపం
వసంత పాట విని వనమెల్ల పులకరించె
వలపుల తాళం వేసి నవ వలపులు వెలిసె
వసంత పాట విని వనమెల్ల పులకరించె
వలపుల తాళం వేసి నవ వలపులు వెలిసె
మంచు తెరల చాటున దాచిన వెన్నెల
మెరిసే నీ కన్నులలో చేరిన చెలియా
మధువుల కురిపించు ప్రతి పదం నీ పలుకుల
ఏనుగైనా ఓడిపోదా నీ నడకల
అమ్మంటే చాలు వత్తునా
నన్ను దాటి పొవవుగా
వసంత పాట విని వనమెల్ల పులకరించె
వలపుల తాళం వేసి నవ వలపులు వెలిసె
వసంత పాట విని వనమెల్ల పులకరించె
వలపుల తాళం వేసి నవ వలపులు వెలిసె
నేనెవ్వరో నీకెవ్వరో
ఎందుకో ఈ మమతాలో
ఎదలో ప్రతి శ్వాసలో
నువ్వే నిండి ఉన్నావులే
అందరినీ చూసి అసూయతో
ఏమని చెప్పను నా ప్రేమను
కాదంటుంటే కానంటున్నా
నీకు నేనేనని
వసంత పాట విని వనమెల్ల పులకరించె
వలపుల తాళం వేసి నవ వలపులు వెలిసె
వసంత పాట విని వనమెల్ల పులకరించె
వలపుల తాళం వేసి నవ వలపులు వెలిసె
English Lyrics / Transliteration
Valapula thaalam vesi nava valapulu velise
Vasantha paata vini vanamella pulakarinche
Valapula thaalam vesi nava valapulu velise
Poola thivaacheelu parachina daarullo
Koyilamala kilakila raavaallo
Cheliyaa nuvve naa gunde daruvullo
Olikipoyenu naa lokamanthaa
Raa rammanthundi raagammanthaa
Jathagaa nuvve naa prema deepam
Vasantha paata vini vanamella pulakarinche
Valapula thaalam vesi nava valapulu velise
Vasantha paata vini vanamella pulakarinche
Valapula thaalam vesi nava valapulu velise
Manchu thearala chaatuna daachina vennela
Merise nee kannulalo cherina cheliyaa
Madhuvula kuripinchu prathi padam nee palukula
Aenugainaa odipodaa nee nadakala
Ammante chaalu vatthunaa
Nannu daati povavugaa
Vasantha paata vini vanamella pulakarinche
Valapula thaalam vesi nava valapulu velise
Vasantha paata vini vanamella pulakarinche
Valapula thaalam vesi nava valapulu velise
Nenevvaro neekevvaro
Endhuko ee mamathaalo
Edhalo prathi shvaasalo
Nuvve nindi unnaavule
Andharini choosi asooyatho
Emani cheppanu naa premanu
Kaadantunte kaanantunnaa
Neeku nenevani
Vasantha paata vini vanamella pulakarinche
Valapula thaalam vesi nava valapulu velise
Vasantha paata vini vanamella pulakarinche
Valapula thaalam vesi nava valapulu velise