Telugu Lyrics
కాలమంతా కలిసిపోయెను
ప్రియురాలేవూ
పడమటి గాలి
ఎందుకో పిలిచెనే…
ఒంటరియై నేను
ఎడారి దారిలో
ఎటులో పయనించే
ఎవరికోసమో
ఏమో…
ఒంటరియై నేను
ఎడారి దారిలో
ఎటులో పయనించే
ఎవరికోసమో
ఏమో…
చిరునవ్వే నీకు
పెదవుల కింద
మురిపాలే కోరి
ఒదిగేనుగా
మదిలో…
చిరునవ్వే నీకు
పెదవుల కింద
మురిపాలే కోరి
ఒదిగేనుగా
మదిలో…
నా కళ్ళలోన
నీ రూపమే
కరిగేనే…
వసంతాలన్నీ వచ్చి పోయెను
కాలమంతా కలిసిపోయెను
ప్రియురాలేవూ
పడమటి గాలి
ఎందుకో పిలిచెనే…
ఒంటరియై నేను
ఎడారి దారిలో
ఎటులో పయనించే
ఎవరికోసమో
ఏమో…
లోకం ఎరుగని
మాటలకన్ని
పూసగుచ్చగానే
విలువేదిరా
మదిలో…
లోకం ఎరుగని
మాటలకన్ని
పూసగుచ్చగానే
విలువేదిరా
మదిలో…
నా పెదవులకు
నీ తీపి గీతం
హాయిగ…
వసంతాలన్నీ వచ్చి పోయెను
కాలమంతా కలిసిపోయెను
ప్రియురాలేవూ
పడమటి గాలి
ఎందుకో పిలిచెనే…
ఒంటరియై నేను
ఎడారి దారిలో
ఎటులో పయనించే
ఎవరికోసమో
ఏమో…
ఎవరికోసమో
ఏమో…
English Lyrics / Transliteration
Kaalamantha kalisipoyenu
Priyoralevoo
Padamati gaali
Enduko pilichene…
Ontariyai nenu
Edaari daarilo
Etulo payaniche
Evarikosamo
Emo…
Ontariyai nenu
Edaari daarilo
Etulo payaniche
Evarikosamo
Emo…
Chirunavve neeku
Pedavula kinda
Muripaale kori
Odigenugaa
Madilo…
Chirunavve neeku
Pedavula kinda
Muripaale kori
Odigenugaa
Madilo…
Naa kallalona
Nee roopame
Karigenedaa…
Vasanthalanni vachi poyenu
Kaalamantha kalisipoyenu
Priyoralevoo
Padamati gaali
Enduko pilichene…
Ontariyai nenu
Edaari daarilo
Etulo payaniche
Evarikosamo
Emo…
Lokam erugani
Maatalakanni
Poosaguchchagaane
Viluvendiraa
Madilo…
Lokam erugani
Maatalakanni
Poosaguchchagaane
Viluvendiraa
Madilo…
Naa pedavulaku
Nee teepi geetham
Haayiga…
Vasanthalanni vachi poyenu
Kaalamantha kalisipoyenu
Priyoralevoo
Padamati gaali
Enduko pilichene…
Ontariyai nenu
Edaari daarilo
Etulo payaniche
Evarikosamo
Emo…
Evarikosamo
Emo…