Telugu Lyrics
వినవే నా ప్రేమ గీత
ప్రియతమా నీ రాకకై
వేచేను ఈ హృదయ నావ
వసంతమే వచ్చెను ప్రియా
వినవే నా ప్రేమ గీత
ప్రియతమా నీ రాకకై
వేచేను ఈ హృదయ నావ
నెలవంక సొగసుల నీ మోము
వెన్నెల వెలుగుల నా చూపు
మధుమాసపు పూవుల నీ నవ్వు
మమతల తేనెల నా పిలుపు
ఏనాటికైనా నీతో
ఈ బంధం కలకాలం
నేనాటికైనా నీతో
ఈ బంధం కలకాలం
వసంతమే వచ్చెను ప్రియా
వినవే నా ప్రేమ గీత
ప్రియతమా నీ రాకకై
వేచేను ఈ హృదయ నావ
సింగారపు మేను నీదు
సంపంగి సుగంధం నాదు
కొత్తగ విరిసిన రేయూ
కొంగొత్త కలలు నీవో
ప్రతిక్షణం నీ తలపే
నా గుండెలోన నిలుపు
ప్రతిక్షణం నీ తలపే
నా గుండెలోన నిలుపు
వసంతమే వచ్చెను ప్రియా
వినవే నా ప్రేమ గీత
ప్రియతమా నీ రాకకై
వేచేను ఈ హృదయ నావ
English Lyrics / Transliteration
Vinave naa prema geetha
Priyamathama nee raakakai
Vechenu ee hrudaya naava
Vasanthame vacchenu priya
Vinave naa prema geetha
Priyamathama nee raakakai
Vechenu ee hrudaya naava
Nelavanka sogasula nee momu
Vennela velugula naa choopu
Madhumasapu poolu nee navvu
Mamathala thenela naa pilupu
Enatikainaa neetho
Ee bandham kalakaalam
Nenatikainaa neetho
Ee bandham kalakaalam
Vasanthame vacchenu priya
Vinave naa prema geetha
Priyamathama nee raakakai
Vechenu ee hrudaya naava
Singarapu menu needu
Sampangi sugandham naadu
Kothaga virisina reyu
Kongoththa kalalu neevo
Prathikshanam nee thalape
Naa gundelona nilupu
Prathikshanam nee thalape
Naa gundelona nilupu
Vasanthame vacchenu priya
Vinave naa prema geetha
Priyamathama nee raakakai
Vechenu ee hrudaya naava