Telugu Lyrics
మనసొక మమతతో నిండే క్షణాలే
తనతో నేనుండే క్షణాలే
తను నాతో కలిసే క్షణాలే
ఓ ప్రియా ఓ ప్రియా
వసంతపు నవ్వులు పూచే క్షణాలే
మనసొక మమతతో నిండే క్షణాలే
తనతో నేనుండే క్షణాలే
తను నాతో కలిసే క్షణాలే
ఓ ప్రియా ఓ ప్రియా
కనుపాప లోన దాచుకోవే
నా ప్రేమ లోకం లోన నడుచుకోవే
నాతో ఒకటే బాట నడుచుకోవే
చిరకాలం తోడుగ నిలుచుకోవే
నీ నవ్వుల సిరి నాకే సొంతం
నీ పిలుపుల మధురం నాకే అమృతం
నీ చూపుల తీరం నాకే తీర్థం
నీ ఊహల లోకం నాకే స్వర్గం
అడుగున నీ తోడై
నడిచే సమయం రానీ
ఒడిలో నీ ఒడిలో
నిదురే సమయం రానీ
అలనాటి కలలు నిజమై
రేపటి దారులు మరిచి
నీకై మరిచిన నన్ను
చూడగా నీ కనులే
వసంతపు నవ్వులు పూచే క్షణాలే
మనసొక మమతతో నిండే క్షణాలే
తనతో నేనుండే క్షణాలే
తను నాతో కలిసే క్షణాలే
ఓ ప్రియా ఓ ప్రియా
తను నాతో కలిసే క్షణాలే
ఓ ప్రియా ఓ ప్రియా
English Lyrics / Transliteration
Manasoka mamathatho ninde kshanale
Thanatho nenunde kshanale
Thanu naatho kalise kshanale
Oh priya oh priya
Vasanthapu navvulu pooche kshanale
Manasoka mamathatho ninde kshanale
Thanatho nenunde kshanale
Thanu naatho kalise kshanale
Oh priya oh priya
Kanupaapa lona daachukove
Naa prema lokam lona naduchukove
Naatho okate baata naduchukove
Chirakaalam thodugaa niluchukove
Nee navvula siri naake sontham
Nee pilupula madhuram naake amrutham
Nee choopula theeram naake theertham
Nee oohala lokam naake swargam
Aduguna nee thodai
Nadiche samayam raani
Odilo nee odilo
Nidure samayam raani
Alanaati kalalu nijamai
Repati daarulu marichi
Neekai marichina nannu
Choodagaa nee kanule
Vasanthapu navvulu pooche kshanale
Manasoka mamathatho ninde kshanale
Thanatho nenunde kshanale
Thanu naatho kalise kshanale
Oh priya oh priya
Thanu naatho kalise kshanale
Oh priya oh priya