Telugu Lyrics
వలపులే రేపేనే వయ్యారాల ఊగేనే
వసంతమే రాగానే…
పూలన్నీ విరిసెనే పులకించిపోయేనే
నీలిమబ్బులవోలె నీకై వేచియున్నదే
మనసులోన అలలాగా మోహమే పొంగెనే
మత్తుగా మారాడే మైమరచిపోయేనే
వసంతమే రాగానే…
రమ్మని పిలిచెనే నవ్వుతో రంభవోలె
అందంగా అభినయించుచు లలితాలాపముల
పరువమున పారిన పరువము చెలియా
రసికతతో రంజించు చైత్రపు వెన్నెల
వసంతమే రాగానే…
English Lyrics / Transliteration
Valapule repene vayyaaraala ugene
Vasanthame raagaane…
Poolanni virisene pulakinchi poyene
Neelimmabbu lavole neekai vechiyunnade
Manasulona alalaaga mohame pongene
Mattugaa maarade maimarachipoyene
Vasanthame raagaane…
Rammani pilichene navvutho rambhavole
Andangaa abhinayinchuchu lalitha laapamula
Paruvamuna paarina paruuvamu cheliyaa
Rasikatato ranjinchu chaitrapu vennela
Vasanthame raagaane…