Telugu Lyrics
ఆశలన్ని అయిపోతాయే
ఓడిపోయి ఈ నాడు
గెలుపుతో రేపన్నదే
ఎంతైనా ఈ లోకం ఇంతేలే
ఆశలన్ని అయిపోతాయే
ఓడిపోయి ఈ నాడు
గెలుపుతో రేపన్నదే
బతికే రోజులు తక్కువే
పదహారేళ్ళ కోరికలు
తీరని కలలు మరెన్నో
దూరం పోయెను ఏ నాడో
ప్రేమంటే మాయే
బాంధవ్యాలన్నీ భారమే
అనుకున్నది జరగదే
ఈ జన్మంతా అంతేలే
ఎంతైనా ఈ లోకం ఇంతేలే
ఆశలన్ని అయిపోతాయే
ఓడిపోయి ఈ నాడు
గెలుపుతో రేపన్నదే
కరిగిపోయిన క్షణాలన్నీ
కన్నీళ్ళై మిగిలేలే
పరిగెత్తే జీవితంలో
అడుగడుగున ఆపదలే
అనుకోని ఓ అగ్గిపుల్ల
అంటించును నీ జీవితం
అయిననూ ఆశ నీడలో
ఆశించనీదే ఈ దినం
ఎంతైనా ఈ లోకం ఇంతేలే
ఆశలన్ని అయిపోతాయే
ఓడిపోయి ఈ నాడు
గెలుపుతో రేపన్నదే
ఎంతైనా ఈ లోకం ఇంతేలే
ఆశలన్ని అయిపోతాయే
ఓడిపోయి ఈ నాడు
గెలుపుతో రేపన్నదే
English Lyrics / Transliteration
Aashalanni aipothaye
Odipoyi ee naadu
Gelputho repannade
Entaina ee lokam inthele
Aashalanni aipothaye
Odipoyi ee naadu
Gelputho repannade
Bathiike rojulu thakkuve
Padaharella korikalu
Theerani kalalu marenno
Dhooram poyenu ae naado
Premante maaye
Bandhavyalanni bhaaramē
Anukunnnadi jaragade
Ee janmantha anthele
Entaina ee lokam inthele
Aashalanni aipothaye
Odipoyi ee naadu
Gelputho repannade
Karigipoyina kshanalanni
Kannillai migilele
Parigethe jeevithamlo
Adugaduguna aapadhale
Anukoni o aggipulla
Antinchunu nee jeevitham
Ainaanu aasha needalo
Aashinchaneeve ee dinam
Entaina ee lokam inthele
Aashalanni aipothaye
Odipoyi ee naadu
Gelputho repannade
Entaina ee lokam inthele
Aashalanni aipothaye
Odipoyi ee naadu
Gelputho repannade