Telugu Lyrics
వస్తావ పిల్లా
ఎంత చల్లగున్నావే
వస్తావ పిల్లా
వస్తావ పిల్లా
ఎంత తీపి గున్నావే
అమ్మోరమ్మో అమ్మోరమ్మో
నీ అందం చూసి
అలసిపోతినే
అమ్మోరమ్మో అమ్మోరమ్మో
నీ కళ్ళల్లోని
కల్లోలం చూసి
ఆకాశం నుండి
అందాల దేవత
దిగివచ్చినట్టు
ఏదో లోకం నుండి
అద్భుత లోకం నుండి
తేలి వచ్చినాట్టు
ఆగవే కొంచెం
నా గుండె లయ
ఆపాలని చూస్తున
నీ ఊసులే
నన్నే చంపేస్తున్నాయి
నరకానికి తీసుకెళ్తున్న
(వస్తావ పిల్లా…)
చీర కట్టినా
నీ అందం
చిన్నదానిలా
పిచ్చి దానిలా
మెరిసిపోతున్న
నవ్వుతూ
చూస్తుంటే
నీ అందం
మతి పోగొడుతున్న
చేతిలో
చేతులు
పెట్టి
నడవాలి
కళ్ళలో
కళ్ళు
పెట్టి
చూడాలి
ఒక్కసారి
చూసిన
వెంటనే
నేను
నిన్ను
కోల్పోయా
ఈ
హృదయం
నీకే
ఇచ్చేశ
నీ
మాటే
ఒక్కటే
వేదం
నమ్మా
నీ
ఒక్క
మాట
నా
కష్టం
అంత
చెరిపే
యె
(వస్తావ పిల్లా…)
English Lyrics / Transliteration
Vastava Pilla
Entha Challagunnave
Vastava Pilla
Vastava Pilla
Entha Teepi Gunnave
Ammorammo Ammorammo
Nee Andam Choosi
Alasipotine
Ammorammo Ammorammo
Nee Kallaloni
Kallolam Choosi
Aakasam Nundi
Andala Devatha
Digivachinattu
Edo Lokam Nundi
Adbhuta Lokam Nundi
Theli Vachinattu
Aagave Konchem
Na Gunde Laya
Aapalanai Chusthunna
Nee Oosule
Nanne Champesthunnai
Narakaniki Theesukellunnai
(Vastava Pilla…)
Cheera Kattina
Nee Andam
Chinnadanila
Picchi Danila
Merisipothunna
Navvuthu
Choosthunte
Nee Andam
Mathi Pogoduthunna
Chethilo
Chethulu
Petti
Nadavaali
Kallalo
Kallu
Petti
Choodali
Okkasaari
Choosina
Ventane
Nenu
Ninnu
Kolpoya
Ee
Hrudayam
Neeke
Ichchesha
Nee
Maate
Okkate
Vedam
Namma
Nee
Okkka
Maata
Na
Kashtam
Antha
Cheripe
Ye
(Vastava Pilla…)