Telugu Lyrics
వాస్తవ నా రాజు వాస్తవ నా రాజు
పాలకులే చట్టములు పాలకులే ధర్మములు
అనుచు భయపడి జీవించె యీ లోకము
అదరని భయపడని ధైర్యము కలవాడు
అన్యాయపు చట్టముల నణచిన వాడెవడు
కడుపు నింపుకోసం కలము పట్టి
న్యాయమ్మునకై పోరు సలిపెను వాడెవడు
వాస్తవ దైవమును వాస్తవముగ నమ్మిన
వాస్తవ నా రాజు వాస్తవ నా రాజు
పాలకులే చట్టములు పాలకులే ధర్మములు
అనుచు భయపడి జీవించె యీ లోకము
అవసరమంటే అమరత్వమునకై
అమృతమును త్రాగెను వాడెవడు
న్యాయమ్మన్నది కలయన్నటులే
న్యాయమునకై పోరు సలిపెను వాడెవడు
వాస్తవ దైవమును వాస్తవముగ నమ్మిన
వాస్తవ నా రాజు వాస్తవ నా రాజు
పాలకులే చట్టములు పాలకులే ధర్మములు
అనుచు భయపడి జీవించె యీ లోకము
దేశమె కన్నతల్లి దేశమన్నది దేవత
దేశసేవే పరమార్ధముగ నెరిగిన వాడెవడు
అదిగో అల్లరి సీతారామరాజు
అదిగో అల్లరి సీతారామరాజు
English Lyrics / Transliteration
Vastav naa raaju vastav naa raaju
Paalakule chattamulu paalakule dharmamulu
Anuchu bhayapadi jeevinche yee lokamu
Adarani bhayapadani dhairyamu kalavaadu
Anyayapu chattlamula nanachina vaadevadu
Kadupu nimpukosam kalam patti
Nyayamunakai poru salipenu vaadevadu
Vastavdaivamanu vastavamuga nammina
Vastav naa raaju vastav naa raaju
Paalakule chattamulu paalakule dharmamulu
Anuchu bhayapadi jeevinche yee lokamu
Avasaramante amaratvamunakai
Amrutamunu traagenu vaadevadu
Nyayamannadi kalayannatule
Nyayamunakai poru salipenu vaadevadu
Vastavdaivamanu vastavamuga nammina
Vastav naa raaju vastav naa raaju
Paalakule chattamulu paalakule dharmamulu
Anuchu bhayapadi jeevinche yee lokamu
Desame kannatalli desamannadi devata
Desaseve paramardhamuga nerigina vaadevadu
Adigo Alluri Seetharama Raju
Adigo Alluri Seetharama Raju