Telugu Lyrics
పాత్రా పాత్ర శశి వదనా
లోకా లోకా దివి జలజా
లోకా లోకా దివి జలజా
అందాల రాణివో
అపురూప గానివో
అందాల రాణివో
అపురూప గానివో
నీ రాక తోడె
లోకాలు వెలిగెనే
లోకాలు వెలిగెనే
పాత్రా పాత్ర శశి వదనా
పాత్రా పాత్ర శశి వదనా
లోకా లోకా దివి జలజా
లోకా లోకా దివి జలజా
పసిడి వన్నెనీ
పదనై నిలిచితివో
పసిడి వన్నెనీ
పదనై నిలిచితివో
నీ పాదముద్రలు
పులకించె కృష్ణా
పులకించె కృష్ణా
పాత్రా పాత్ర శశి వదనా
పాత్రా పాత్ర శశి వదనా
లోకా లోకా దివి జలజా
లోకా లోకా దివి జలజా
కొసరి కొసరి నీ
కన్నుల వీక్షించుటే
కొసరి కొసరి నీ
కన్నుల వీక్షించుటే
భువి జన్మ ధన్యము
భామ నీవే లోకమా
భామ నీవే లోకమా
పాత్రా పాత్ర శశి వదనా
పాత్రా పాత్ర శశి వదనా
లోకా లోకా దివి జలజా
లోకా లోకా దివి జలజా
అందాల రాణివో
అపురూప గానివో
అందాల రాణివో
అపురూప గానివో
నీ రాక తోడె
లోకాలు వెలిగెనే
లోకాలు వెలిగెనే
English Lyrics / Transliteration
Patra patra shashi vadana
Loka loka divi jalaja
Loka loka divi jalaja
Andala rani vo
Apurupa ga nivo
Andala rani vo
Apurupa ga nivo
Nee raaka tode
Lokalu veligene
Lokalu veligene
Patra patra shashi vadana
Patra patra shashi vadana
Loka loka divi jalaja
Loka loka divi jalaja
Pasidi vanne nee
Padanai nilichitivo
Pasidi vanne nee
Padanai nilichitivo
Nee paadamudralu
Pulakinche Krishna
Pulakinche Krishna
Patra patra shashi vadana
Patra patra shashi vadana
Loka loka divi jalaja
Loka loka divi jalaja
Kosari kosari nee
Kannula veekshinchute
Kosari kosari nee
Kannula veekshinchute
Bhuvi janma dhanyamu
Bhama neeve lokama
Bhama neeve lokama
Patra patra shashi vadana
Patra patra shashi vadana
Loka loka divi jalaja
Loka loka divi jalaja
Andala rani vo
Apurupa ga nivo
Andala rani vo
Apurupa ga nivo
Nee raaka tode
Lokalu veligene
Lokalu veligene