Telugu Lyrics
అంతరంగ వీధుల్లో
శృంగార రసాలన్ని
ఒక్కటయ్యే చోట్లో
వత్స్యాయన కామసూత్రాల
అంతరంగ వీధుల్లో
శృంగార రసాలన్ని
ఒక్కటయ్యే చోట్లో
పురుషాయణమేదో
మహిళాయణమేదో
తెలియని తనువులు
చేరే సంకల్పమేదో
శరీరాల భాషల్లో
సన్నిహితాల తీరాల్లో
సరసాల సంద్రాన
తేలిపోయే మన్మథుల
వత్స్యాయన కామసూత్రాల
అంతరంగ వీధుల్లో
శృంగార రసాలన్ని
ఒక్కటయ్యే చోట్లో
నడుముల నాట్యాల్లో
నయనాల మాటల్లో
అరవైన పెదవుల్లో
అంతులేని లోతుల్లో
కనులు కనులు కలుపుతూ
కామంపెను తపిస్తూ
మువ్వల సవ్వడులు
మనసున రేగెనే
వత్స్యాయన కామసూత్రాల
అంతరంగ వీధుల్లో
శృంగార రసాలన్ని
ఒక్కటయ్యే చోట్లో
పురుషాయణమేదో
మహిళాయణమేదో
తెలియని తనువులు
చేరే సంకల్పమేదో
శరీరాల భాషల్లో
సన్నిహితాల తీరాల్లో
సరసాల సంద్రాన
తేలిపోయే మన్మథుల
English Lyrics / Transliteration
antharanga veedhullo
srungara rasalanni
okkatayye chotlo
Vatsyayana kamasutrala
antharanga veedhullo
srungara rasalanni
okkatayye chotlo
Purushayanamedo
mahilayanamedo
teliyani tanuvulu
chere sankalpamedo
Shareeralaa bhashallo
sannihithala theeralalo
sarasaala sandraana
thelipooye manmadhula
Vatsyayana kamasutrala
antharanga veedhullo
srungara rasalanni
okkatayye chotlo
Nadumula natyaallo
nayanaala maatallo
aravaina pedavullo
anthuleni lothullo
Kanulu kanulu kaluputhoo
kamam penoo tapisthoo
muvvala savvadulu
manasuna rege ne
Vatsyayana kamasutrala
antharanga veedhullo
srungara rasalanni
okkatayye chotlo
Purushayanamedo
mahilayanamedo
teliyani tanuvulu
chere sankalpamedo
Shareeralaa bhashallo
sannihithala theeralalo
sarasaala sandraana
thelipooye manmadhula