Telugu Lyrics
వెన్నెల గోపాల లీల ఇది వేణుగాన శ్రావ్యం
వయసు బృందావనం ఇది రాధామాధవుల నాట్యం
వెన్నెల గోపాల లీల ఇది వేణుగాన శ్రావ్యం
మధురమైన కోరికల మలయమారుతాల రాగం
సరసమాడే చెలిమియై సయ్యాటలాడే మోహం
ఆశలన్ని అల్లికలే అందెలేసే అడుగులే
పరుగులిడు ప్రాణముల పయనం సాగే
వయసు బృందావనం ఇది రాధామాధవుల నాట్యం
వెన్నెల గోపాల లీల ఇది వేణుగాన శ్రావ్యం
రసికమైన చూపులనే రహస్యమాడిన చందం
తనువులోని పరవశమే తరంగమాయె ఈ అందం
వెన్నెలన్నీ వెలుగులే వెన్నెలన్నీ నీడలే
మది పలికె మధురముగా మరి మరి
వయసు బృందావనం ఇది రాధామాధవుల నాట్యం
వెన్నెల గోపాల లీల ఇది వేణుగాన శ్రావ్యం
వయసు బృందావనం ఇది రాధామాధవుల నాట్యం
వెన్నెల గోపాల లీల ఇది వేణుగాన శ్రావ్యం
English Lyrics / Transliteration
Vennela Gopaala Leela idi Venu Gaana Shraavyam
Vayasu Brindavanam idi Raadha Maadhuvula Naatyam
Vennela Gopaala Leela idi Venu Gaana Shraavyam
Madhuramaina Korikela Malaya Maaruthaala Raagam
Sarasamaade Chelimiyai Sayyaata Laade Moham
Aashalannee Allikalay Andelesay Aduguley
Parugulidu Praanamula Payanam Saage
Vayasu Brindavanam idi Raadha Maadhuvula Naatyam
Vennela Gopaala Leela idi Venu Gaana Shraavyam
Rasikamaina Choopulane Rahasyamaadina Chandam
Tanuvuloni Paravashame Tarangamaaye Ee Andam
Vennelannee Veluguley Vennelannee Needaley
Madi Palike Madhuramugaa Mari Mari
Vayasu Brindavanam idi Raadha Maadhuvula Naatyam
Vennela Gopaala Leela idi Venu Gaana Shraavyam
Vayasu Brindavanam idi Raadha Maadhuvula Naatyam
Vennela Gopaala Leela idi Venu Gaana Shraavyam