Telugu Lyrics
వయ్యారాలొచ్చేసింది వయసోచ్చేసింది
చెలికాడను చూడగానే
చిలిపిగనవ్వేసింది
వయసోచ్చేసింది వయసోచ్చేసింది
వయ్యారాలొచ్చేసింది వయసోచ్చేసింది
చిన్ని పిట్ట వలె చెలి
చీర నడుమున కొంగు
మెరిసెను తన తొడపైనా
మురిసెను తన వగపైనా
చిన్ని పిట్ట వలె చెలి
చీర నడుమున కొంగు
మెరిసెను తన తొడపైనా
మురిసెను తన వగపైనా
పయ్యెద కొంగు సరులొ
వయ్యారాలొచ్చేసింది
వయసోచ్చేసింది వయసోచ్చేసింది
వయ్యారాలొచ్చేసింది వయసోచ్చేసింది
కలువ కళ్ళ చెలి
కొసరి కొసరి పిలవ
రవిలోకమాయెను
మరులు కొనే కన్నుల
కలువ కళ్ళ చెలి
కొసరి కొసరి పిలవ
రవిలోకమాయెను
మరులు కొనే కన్నుల
మత్తు చూపులు పడగానే
మనసులొ మాయలొచ్చేసింది
వయసోచ్చేసింది వయసోచ్చేసింది
వయ్యారాలొచ్చేసింది వయసోచ్చేసింది
చెలికాడను చూడగానే
చిలిపిగనవ్వేసింది
వయసోచ్చేసింది వయసోచ్చేసింది
వయ్యారాలొచ్చేసింది వయసోచ్చేసింది
English Lyrics / Transliteration
Vayyaaraalocchesindi vayasocchesindi
Chelikaadanu choodagaane
Chilipiganavvesindi
Vayasocchesindi vayasocchesindi
Vayyaaraalocchesindi vayasocchesindi
Chinni pitta vale cheli
Cheera nadumuna kongu
Merisenu thana thodapainaa
MURISENU thana vagapainaa
Chinni pitta vale cheli
Cheera nadumuna kongu
Merisenu thana thodapainaa
MURISENU thana vagapainaa
Payyeda kongu sarulalo
Vayyaaraalocchesindi
Vayasocchesindi vayasocchesindi
Vayyaaraalocchesindi vayasocchesindi
Kaluva kalla cheli
Kosari kosari pilava
Raviloakamayenu
Marulu kone kannula
Kaluva kalla cheli
Kosari kosari pilava
Raviloakamayenu
Marulu kone kannula
Maithu choopulu padagaane
Manasulo maayalocchesindi
Vayasocchesindi vayasocchesindi
Vayyaaraalocchesindi vayasocchesindi
Chelikaadanu choodagaane
Chilipiganavvesindi
Vayasocchesindi vayasocchesindi
Vayyaaraalocchesindi vayasocchesindi