Telugu Lyrics
రానియ్యి రానియ్యిరా
అదిగో అదిగో వయసు కోర్టుకి వారంటు
రానియ్యి రానియ్యిరా
కొత్త జీవితం కొత్త బ్రతుకు
కొత్త కోర్ట్ కట్టేదిరా
పాత తప్పులు పాత గాయాలు
పదిలపరచేదీరా
వయసు కోర్టుకి వారంటు
రానియ్యి రానియ్యిరా
అడుగు అడుగున ఆశ పడి
అడవి దాటి వచ్చినావే
ఒడుపు ఒడుపున ఊహ చేసి
ఎడారి దాటి వచ్చినావే
ఒళ్లు మరిచి ఉవ్వెత్తు లేచి
వెన్నెల దాటి వచ్చినావే
ఎంత మాయ ఎన్నెన్ని మాయ
ఇంతలో ఏ మాయ వచ్చెనో
వయసు కోర్టుకి వారంటు
రానియ్యి రానియ్యిరా
జాలి చూడు నా మీద
జాలి చూడు నీ మీద
అదిగో అదిగో జాలి చూడు నా మీద
జాలి చూడు నీ మీద
మనసు పడితే మనసు కలిస్తే
మళ్ళీ కలవడం చేటురా
కనులు కలిస్తే కన్నీరే మిగిలితే
కథ చెయ్యడం చేటురా
వయసు కోర్టుకి వారంటు
రానియ్యి రానియ్యిరా
కొత్త జీవితం కొత్త బ్రతుకు
కొత్త కోర్ట్ కట్టేదిరా
పాత తప్పులు పాత గాయాలు
పదిలపరచేదీరా
వయసు కోర్టుకి వారంటు
రానియ్యి రానియ్యిరా
English Lyrics / Transliteration
Raaniyyi raaniyyira
Adigo adigo vayasu courtuki vaarantu
Raaniyyi raaniyyira
Kotha jeevitam kotha bratuku
Kotha court katte dirra
Paatha tappulu paatha gaayaalu
Padilaparacedira
Vayasu courtuki vaarantu
Raaniyyi raaniyyira
Adugu aduguna aasha padi
Adavi daati vacchinaave
Odupu odupuna ooha chesi
Edari daati vacchinaave
Ollu marichi uvvetthu lechi
Vennela daati vacchinaave
Entha maaya ennenni maaya
Iinthalo ae maaya vaccheno
Vayasu courtuki vaarantu
Raaniyyi raaniyyira
Jaali choodu naa meeda
Jaali choodu nee meeda
Adigo adigo jaali choodu naa meeda
Jaali choodu nee meeda
Manasu padithe manasu kalisthe
Malli kalavadam chetura
Kanulu kalisthe kannire migilithe
Katha cheyadam chetura
Vayasu courtuki vaarantu
Raaniyyi raaniyyira
Kotha jeevitam kotha bratuku
Kotha court katte dirra
Paatha tappulu paatha gaayaalu
Padilaparacedira
Vayasu courtuki vaarantu
Raaniyyi raaniyyira