Telugu Lyrics
అడుగులకు మడుగులొత్తే అందం నీదేనంటే
వయసుతో పaniyేముంది పద్దెనిమిదేళ్లుంటే
అడుగులకు మడుగులొత్తే అందం నీదేనంటే
వయసుతో పaniyేముంది
శీతకాలం చలిలోన సింగారము కట్టాలి
సరసాలాడే జాబిలి నీ చెంతకు చేరాలి
ఎండాకాలం ఎండలోన వయ్యారాలు చూడాలి
ఏనాటికైనా నాజూకు నీవు నా సొంతం కావాలి
వయసుతో పaniyేముంది పద్దెనిమిదేళ్లుంటే
అడుగులకు మడుగులొత్తే అందం నీదేనంటే
వయసుతో పaniyేముంది
మాగాణి పంట చేలల్లో మారాణి పరుగులు తీయాలి
మగవారి మనసుల్లో మమతల పండుగ చేయాలి
ఆషాఢమాసాన అయినా అందాల రాశివి కావాలి
రాయబారం పంపించీ రాతిరి గదిలో ఒడిలో చేరాలి
వయసుతో పaniyేముంది పద్దెనిమిదేళ్లుంటే
అడుగులకు మడుగులొత్తే అందం నీదేనంటే
వయసుతో పaniyేముంది
English Lyrics / Transliteration
Adugulaku madugulotte andam needenante
Vayasutho paniyemundi paddenimidellunte
Adugulaku madugulotte andam needenante
Vayasutho paniyemundi
Sheetakalam chalilona singaram kattali
Sarasalade jabili nee chentaku cherali
Endakalam endalona vayyaralu chudali
Enatikaina najuku neevu na sontham kavali
Vayasutho paniyemundi paddenimidellunte
Adugulaku madugulotte andam needenante
Vayasutho paniyemundi
Magani panta chelalo marani parugulu tiyali
Magavari manasulo mamathala panduga cheyali
Ashadamasaana ayina andala rasivi kavali
Rayabaram pampinchi ratiri gadilo odilo cherali
Vayasutho paniyemundi paddenimidellunte
Adugulaku madugulotte andam needenante
Vayasutho paniyemundi