Telugu Lyrics
వినరా వినరా నా వరద
వినరా వినరా నా వరద
వాయు పుత్ర వలగత్ర
వినరా వినరా నా వరద
వినరా వినరా నా వరద
ఆ వేగమెంతో నా వేగము
ఆ రూపుమెంతో నా రూపు
నీవంటివాడు అండగా లేకున్న
నాతోడు నీవే సుమా
వాయు పుత్ర వలగత్ర
వినరా వినరా నా వరద
వినరా వినరా నా వరద
నా చూపు తోడైతే పర్వతమైనా
పగులుతుందిలే
నా మాట వింటే కావరమైనా
బలహీనమౌనులే
నీకు భయమన్నదే లేనేలే
నీది మగతనం కాదా
ఈ లోకమంత నీదేనంట
నీదేనంట నీదేనంట
వాయు పుత్ర వలగత్ర
వినరా వినరా నా వరద
వినరా వినరా నా వరద
నీ ధైర్యసాహసము వింటే
దేవతలే భయపడుతుంటే
అసురలోకము మీ అడుగులకు
వణకుతుంటే
నీ ధైర్యసాహసము వింటే
దేవతలే భయపడుతుంటే
అసురలోకము మీ అడుగులకు
వణకుతుంటే
నీకు అపాయమన్నదే లేనేలే
నీది మగతనం కాదా
ఈ లోకమంత నీదేనంట
నీదేనంట నీదేనంట
వాయు పుత్ర వలగత్ర
వినరా వినరా నా వరద
వినరా వినరా నా వరద
వాయు పుత్ర వలగత్ర
వినరా వినరా నా వరద
వినరా వినరా నా వరద
English Lyrics / Transliteration
Vinara Vinara Na Varada
Vinara Vinara Na Varada
Vayu Putra Valagatra
Vinara Vinara Na Varada
Vinara Vinara Na Varada
Aa Vegam Ento Na Vegamu
Aa Rupum Entho Na Rupu
Ne Vantivadu Andaga Lekunna
Natodu Neeve Suma
Vayu Putra Valagatra
Vinara Vinara Na Varada
Vinara Vinara Na Varada
Na Chupu Todaithe Parvatamaina
Pagulutundile
Na Mata Vinte Kavaraminna
Balaheenamounule
Neeku Bhayamannade Lenēle
Needi Magatanam Kadā
Ee Lokamanta Needenanta
Needenanta Needenanta
Vayu Putra Valagatra
Vinara Vinara Na Varada
Vinara Vinara Na Varada
Nee Dhairya Sahasam Vinte
Devathale Bhayadutunte
Asura Lokamu Mee Adugulaku
Vanukutunte
Nee Dhairya Sahasam Vinte
Devathale Bhayadutunte
Asura Lokamu Mee Adugulaku
Vanukutunte
Neeku Apayamannade Lenēle
Needi Magatanam Kadā
Ee Lokamanta Needenanta
Needenanta Needenanta
Vayu Putra Valagatra
Vinara Vinara Na Varada
Vinara Vinara Na Varada
Vayu Putra Valagatra
Vinara Vinara Na Varada
Vinara Vinara Na Varada