Telugu Lyrics
వయ్యార మొలక చిన్నది
కొమ్మ కొమ్మల పైన ఆడుకొనే
చిన్ని చిన్ని మబ్బు చిన్నది
చిన్ని చిన్ని మబ్బు చిన్నది
గాలి గాలిలోన తేలిపోనే
వయ్యార మొలక చిన్నది
వయ్యార మొలక చిన్నది
పొద్దు పొడుపుల ముందర
పాడుకొనే కోయిల రాగిణి
వెన్నెల తోడుగా
నేల దిగి వచ్చెనా
తన కురులన్నీ
తామర పూవులన్నీ
పైన పైన మురిసి మెరవనీ
తన చిరునగవే
పైట చాటున దాగి
అందాని అందం
అందాని అందం
వయ్యార మొలక చిన్నది
వయ్యార మొలక చిన్నది
కొమ్మ కొమ్మల పైన ఆడుకొనే
చిన్ని చిన్ని మబ్బు చిన్నది
చిన్ని చిన్ని మబ్బు చిన్నది
గాలి గాలిలోన తేలిపోనే
వయ్యార మొలక చిన్నది
వయ్యార మొలక చిన్నది
మావి చిగురుల
మాధుర్యమా
నేల పైకి వచ్చినా
పచ్చని పగడాల
పసిడి దొరలా
తోటలోన విరిసినా
తన నడకలవి
పలుకులవి
మల్లెపూల దండలే
తన పెదవులవి
అందాల దివిటీ
పైకి లేచి
మెరిసే మెరిసే
వయ్యార మొలక చిన్నది
వయ్యార మొలక చిన్నది
కొమ్మ కొమ్మల పైన ఆడుకొనే
చిన్ని చిన్ని మబ్బు చిన్నది
చిన్ని చిన్ని మబ్బు చిన్నది
గాలి గాలిలోన తేలిపోనే
వయ్యార మొలక చిన్నది
వయ్యార మొలక చిన్నది
English Lyrics / Transliteration
Vayyara molaka chinnadi
Komma kommala paina aadukone
Chinni chinni mabbu chinnadi
Chinni chinni mabbu chinnadi
Gaali gaalilona telipone
Vayyara molaka chinnadi
Vayyara molaka chinnadi
Poddu podupula mundara
Paadukone koyila raagini
Vennela thodugaa
Nela digi vacchenaa
Thana kurulanni
Thamera poovulanni
Paina paina murisi meravanee
Thana chirunagave
Paita chaatuna daagi
Andani andam
Andani andam
Vayyara molaka chinnadi
Vayyara molaka chinnadi
Komma kommala paina aadukone
Chinni chinni mabbu chinnadi
Chinni chinni mabbu chinnadi
Gaali gaalilona telipone
Vayyara molaka chinnadi
Vayyara molaka chinnadi
Maavi chigurula
Madhuryama
Nela paiki vacchinaa
Pachani pagadala
Pasidi dorala
Thotalona virisinaa
Thana nadakalavi
Palukalavi
Malle poola dandale
Thana pedavulavi
Andala divitee
Paiki lechi
Merise merise
Vayyara molaka chinnadi
Vayyara molaka chinnadi
Komma kommala paina aadukone
Chinni chinni mabbu chinnadi
Chinni chinni mabbu chinnadi
Gaali gaalilona telipone
Vayyara molaka chinnadi
Vayyara molaka chinnadi