Telugu Lyrics
మొండితనం నీ వెన్నంట
సరసాలెన్నో కధలెన్నో
నీతో కలసిన ఈ క్షణాన
వయ్యారాలే ఒళ్ళంతా
పున్నమి చందురుడె యిటు
ముసిరి వచ్చెనె యిటు
కన్నుల విందుగ కదిలెను
మనసు దోచెను నీ నవ్వులు
మమతల మాలిక పైన
మధుర రాగాల వీణ
మీటి కోరిన కోరికల
మేలుకోరిన మధుమాసాన
వయ్యారాలే ఒళ్ళంతా
చిరునవ్వులే చిలిపిగా
చిందరవందరగా
ఆడుకోవే నా చెలియ
ఆడుకోవే నా చెలియా
అరవిరిసే పూవుల వలె
అందములీను పూవుల వలె
అలరారు నిన్ను చూసి
అలరించుకోనా ప్రియా
వయ్యారాలే ఒళ్ళంతా
English Lyrics / Transliteration
Mondithanam nee vennantaa
Sarasalenno kadhalenno
Neetho kalasina ee kshanaana
Vayyaraale ollanthaa
Punnami chandurude itu
Musiri vacchene itu
Kannula vinduga kadhilenu
Manasu dochenu nee navvulu
Mamathala maalika paina
Madhura raagaala veena
Meeti korina korikala
Melukorina madhumaasaana
Vayyaraale ollanthaa
Chirunavvule chilipiga
Chindaravandaragaa
Aadukove naa cheliyaa
Aadukove naa cheliyaa
Aravirise poovula vale
Andamulinu poovula vale
Alaraaru ninnu choosi
Alarinchukona priyaa
Vayyaraale ollanthaa