Lyrics / Details

Telugu Lyrics

వయ్యారి మరదలా ఓ వయ్యారి మరదలా
నీ నడుము వయ్యారాల నాట్యం చూసి
పడతానే నేనలా
వయ్యారి మరదలా ఓ వయ్యారి మరదలా
నీ నడుము వయ్యారాల నాట్యం చూసి
పడతానే నేనలా
అమ్మాయిగ పుట్టావా నువ్వు
అదిరే అందాల దేవతవా
అగ్గిపుల్లరవ్వా నువ్వు
అందరినీ మాయేసే మాయలాడివా
వయ్యారి మరదలా ఓ వయ్యారి మరదలా
నీ నడుము వయ్యారాల నాట్యం చూసి
పడతానే నేనలా
చెంపచారే సిగ్గులేమో
చిలిపితే నీకు సొంతమే
సెలయేరుగ నీ నడక
ఎవరికైనా మతి మాయెనే
పున్నమి చందమామ
నీ ముఖంలో మెరుపులు
పిల్లగాలి వీచిందంటే
నీ ఒంటిలో కదలికలు
అమ్మో భలే గమ్మత్తుగ
అందమంతా నీ సొంతమే
అంట్లు తోమన్న
అడిగిందంతా చేస్తానే
వయ్యారి మరదలా ఓ వయ్యారి మరదలా
నీ నడుము వయ్యారాల నాట్యం చూసి
పడతానే నేనలా
పట్టులంగా తొడమంటే
పండగొచ్చినట్టుంది
పరువం చూసి పులకరించి
పరుగెత్తుకొస్తా అట్టా
మెడలోన మాలేసి
మెల్లగా దగ్గరికొస్తే
మరుమల్లెల మాయలోన
మనసు పడిపోతుంటా
కళ్ళు చూసి కవ్విస్తే
కంగారు పడతానమ్మ
చూపులతోనే చెంపల
చెంపలేసుకుంటానమ్మ
ఆడపిల్ల నువ్వంటే
అదిరిపోయే అందం
ఆడే కోకిల నువ్వే
అందమంతా నీ సొంతం
వయ్యారి మరదలా ఓ వయ్యారి మరదలా
నీ నడుము వయ్యారాల నాట్యం చూసి
పడతానే నేనలా
వయ్యారి మరదలా ఓ వయ్యారి మరదలా
నీ నడుము వయ్యారాల నాట్యం చూసి
పడతానే నేనలా
అమ్మాయిగ పుట్టావా నువ్వు
అదిరే అందాల దేవతవా
అగ్గిపుల్లరవ్వా నువ్వు
అందరినీ మాయేసే మాయలాడివా
వయ్యారి మరదలా ఓ వయ్యారి మరదలా
నీ నడుము వయ్యారాల నాట్యం చూసి
పడతానే నేనలా

English Lyrics / Transliteration

Vayyari maradhala O vayyari maradhala
Nee nadumu vyyaraala naatyam chusi
Padathane nenala
Vayyari maradhala O vayyari maradhala
Nee nadumu vyyaraala naatyam chusi
Padathane nenala
Ammayiga puttava nuvvu
Adire andala devatava
Aggipullaravva nuvvu
Andarini maayese maayladiva
Vayyari maradhala O vayyari maradhala
Nee nadumu vyyaraala naatyam chusi
Padathane nenala
Chempachare siggulemo
Chilipithe neeku sontame
Selayyeruga nee nadaka
Evarikaina mathi maayene
Punnami chandamaama
Nee mukhamlo merupulu
Pillagaali veechindante
Nee ontilo kadalikalu
Ammo bhale gammathugaa
Andamantha nee sontame
Antlu thomaNNaa
Adigindantha chesthaane
Vayyari maradhala O vayyari maradhala
Nee nadumu vyyaraala naatyam chusi
Padathane nenala
Pattulanga thodamante
Pandagocchinattundi
Paruvam chusi pulakarinch
Parugetthukosthaa attaa
Medalona maalesi
Mellagaa daggrikosthe
Marumallela maaylona
Manasu padipothuntaa
Kallu chusi kavvisthe
Kangaaru padatha Namma
Chooppulatho ne chempa
Chempalesukunta Namma
Aad pillva nuvvente
Adiripoye andam
Aade kokila nuvve
Andamantha nee sontam
Vayyari maradhala O vayyari maradhala
Nee nadumu vyyaraala naatyam chusi
Padathane nenala
Vayyari maradhala O vayyari maradhala
Nee nadumu vyyaraala naatyam chusi
Padathane nenala
Ammayiga puttava nuvvu
Adire andala devatava
Aggipullaravva nuvvu
Andarini maayese maayladiva
Vayyari maradhala O vayyari maradhala
Nee nadumu vyyaraala naatyam chusi
Padathane nenala

Related Searches

Vayyari Maradhala mp3 downloadfree download Vayyari Maradhala songVayyari Maradhala Mahankali Jathara 2004 mp3 downloadVayyari Maradhala 2017 song downloaddownload Vayyari Maradhala high qualityVayyari Maradhala 320kbps mp3 downloadVayyari Maradhala lyrics and downloadVayyari Maradhala ringtone downloadVayyari Maradhala Devaiah mp3south sangeeth Vayyari Maradhala downloadlisten to Vayyari Maradhala onlinepopular songs from Mahankali Jathara 2004Vayyari Maradhala original audio downloadVayyari Maradhala song mp3 2017Vayyari Maradhala mp3 download 2026

User Reviews

4.6
★★★★☆ (4.6)

Average Rating based on recent listeners

Vivaan from Hyderabad
★★★★★

"The background score is incredible. Thanks for sharing."

Kavya from Chennai
★★★★★

"This singer has a magical voice. Heart-touching lyrics."

Ishaan from Kolkata
★★★☆☆

"Wonderful album. Every song is a hit."

Suresh from Chandigarh
★★★★★

"Soulful rendition. I love the way this was composed."

Ansh from Kolkata
★★★★★

"The background score is incredible. Thanks for sharing."