Telugu Lyrics
వయ్యారి మర్దాలా నా వయ్యారి మర్దాలా
ఏమిటీ అల్లరి నీ వయ్యారి మర్దాలా
సిగ్గేల మర్దాలా నీ సిగ్గేల మర్దాలా
నే నెత్తిన చుట్టానా నీ ముగ్గురమ్మర్దాలా
ఏమిటీ అల్లరి నీ వయ్యారి మర్దాలా
సిగ్గేల మర్దాలా నీ సిగ్గేల మర్దాలా
నే నెత్తిన చుట్టానా నీ ముగ్గురమ్మర్దాలా
English Lyrics / Transliteration
Vayyari mardala naa vayyari mardala
Emiti allari nee vayyari mardala
Siggelā mardala nee siggelā mardala
Ne nethhina chuttana nee muggurammardala
Emiti allari nee vayyari mardala
Siggelā mardala nee siggelā mardala
Ne nethhina chuttana nee muggurammardala