Telugu Lyrics
హృదయాన హాయిగ లాలీ లాలీ
వయ్యారి నెలవంకల నవ్వీ నవ్వీ
హృదయాన హాయిగ లాలీ లాలీ
అందాల నీవోక అందాల రాశీ
కమ్మని నీవోక కమ్మని వాణీ
వయ్యారి నెలవంకల నవ్వీ నవ్వీ
హృదయాన హాయిగ లాలీ లాలీ
పచ్చని పైరుల పసిడి వెలుగులు
నీకనుల మెరుపులె
పూచిన పువ్వుల పరిమళాలు
నీ ముగ్ధ పెదవులె
పచ్చని పైరుల పసిడి వెలుగులు
నీకనుల మెరుపులె
పూచిన పువ్వుల పరిమళాలు
నీ ముగ్ధ పెదవులె
చిరుగాలి తాకిన చెలియా మదిలో
పరవశము నీదె
చిరుగాలి తాకిన చెలియా మదిలో
పరవశము నీదె
వయ్యారి నెలవంకల నవ్వీ నవ్వీ
హృదయాన హాయిగ లాలీ లాలీ
కొమ్మల ఊయల కలువ రేకులు
నీ మేనుల వంపులె
వయ్యారి నాట్యాల అలకల తీరులు
నీ నడుముల మెరుపులె
కొమ్మల ఊయల కలువ రేకులు
నీ మేనుల వంపులె
వయ్యారి నాట్యాల అలకల తీరులు
నీ నడుముల మెరుపులె
నవ వసంతాల సరిగమలలో
రసలీల నీదె
నవ వసంతాల సరిగమలలో
రసలీల నీదె
వయ్యారి నెలవంకల నవ్వీ నవ్వీ
హృదయాన హాయిగ లాలీ లాలీ
అందాల నీవోక అందాల రాశీ
కమ్మని నీవోక కమ్మని వాణీ
వయ్యారి నెలవంకల నవ్వీ నవ్వీ
హృదయాన హాయిగ లాలీ లాలీ
English Lyrics / Transliteration
Hrdayaana haayiga laalee laalee
Vayyari nelavonkala navvi navvi
Hrdayaana haayiga laalee laalee
Andaala neevoka andaala raashee
Kammani neevoka kammani vaannee
Vayyari nelavonkala navvi navvi
Hrdayaana haayiga laalee laalee
Pachchani pairula pasidi velugulu
Neekanula merupule
Poochina puvvula parimalaalu
Nee mugdha pedavule
Pachchani pairula pasidi velugulu
Neekanula merupule
Poochina puvvula parimalaalu
Nee mugdha pedavule
Chirugaali taakin chaliya madilo
Paravashamu neede
Chirugaali taakin chaliya madilo
Paravashamu neede
Vayyari nelavonkala navvi navvi
Hrdayaana haayiga laalee laalee
Kommala ooyala kaluva rekulu
Nee menula vampule
Vayyari naatyaala alakala teerulu
Nee nadumula merupule
Kommala ooyala kaluva rekulu
Nee menula vampule
Vayyari naatyaala alakala teerulu
Nee nadumula merupule
Nava vasantaala sarigamalamlo
Rasaleela neede
Nava vasantaala sarigamalamlo
Rasaleela neede
Vayyari nelavonkala navvi navvi
Hrdayaana haayiga laalee laalee
Andaala neevoka andaala raashee
Kammani neevoka kammani vaannee
Vayyari nelavonkala navvi navvi
Hrdayaana haayiga laalee laalee