Telugu Lyrics
గట్టిగా పట్టి రా చేతిలో పట్టు
పారే నదిలా దూసుకెళ్లే ధైర్యం
నీలోన ఉండాలి ఎల్లప్పుడూ విజయం
మేఘాలు చీల్చుకు వానను కురిపించు
పురుష సింహమా నీ కసి చూపించు
ఎగిసే కెరటంలా పోరాటమే నీకు
వచ్చే అపజయాలనంతా దాటి పో
కండలు తిరిగిన దేహమే
దూసుకుపోయే వేగమే
చూసే కళ్ళలో మెరుపులే
నీ లక్ష్యం పైన చూపులే
రగిలే నిప్పు కణికలా
పగిలే పిడుగు లాగెళు
సింగంలా ఒక ఉరుములా
ఓ వీర సైనికా
అగ్నిపర్వత శోభలా
నిలువెత్తు రూపమే
గుండెల్లో ధైర్యమే
ఓ వీర సైనికా
విలువిద్య నేర్చిన ధనుస్సు
వడివడిగా దూసుకెళ్ళె
నాయుడూ వేటాడే సింగము
నీకు అడ్డులేవు ఇక
రగిలే నిప్పు కణికలా
పగిలే పిడుగు లాగెళు
సింగంలా ఒక ఉరుములా
ఓ వీర సైనికా
అగ్నిపర్వత శోభలా
నిలువెత్తు రూపమే
గుండెల్లో ధైర్యమే
ఓ వీర సైనికా
English Lyrics / Transliteration
Gattiga patti ra chethilo pattu
Paare nadila doosukelle dhairyam
Neelona undaali ellappudu vijayam
Meghaalu cheelchuku vaananu kuripinchu
Purusha simhamaa nee kasi choopinchu
Egise keratamla poraatame neeku
Vachche apajayaalanantha daati po
Kandalu thirigina dehame
Doosukupoye vegame
Choose kallalo merupule
Nee lakshyam paina choopule
Ragile nippu kanikala
Pagile pidugu laagelu
Singamla oka urumula
O veera sainika
Agniparvatha shobhala
Niluvetthu roopame
Gundello dhairyame
O veera sainika
Viluvidya nerchina dhanussu
Vadivadiga doosukelle
Naayudoo vetaade singamu
Neeku adduleevu ika
Ragile nippu kanikala
Pagile pidugu laagelu
Singamla oka urumula
O veera sainika
Agniparvatha shobhala
Niluvetthu roopame
Gundello dhairyame
O veera sainika