Telugu Lyrics
వేద మంత్రాలతొ మురిసేటి వేళ
నింగి నేల కలసి చేసేటి లీల
నవరాగ మాలిక పలికేటి వేళ
సుధా తరంగాల నిండిన వేళ
నింగి నేల కలసి చేసేటి లీల
నవరాగ మాలిక పలికేటి వేళ
సుధా తరంగాల నిండిన వేళ
English Lyrics / Transliteration
Veda mantralato muriseti vela
Ningi nela kalasi cheseti leela
Navaraga maalika paliketi vela
Sudha tarangala nindina vela
Ningi nela kalasi cheseti leela
Navaraga maalika paliketi vela
Sudha tarangala nindina vela