Telugu Lyrics
శ్రీమన్నారాయణుడు ఆశీర్వదించు గాక
ఆశీర్వదించు గాక
ఆశీర్వదించు గాక
హరి ఓం
హరి ఓం
హరి ఓం
హరి ఓం
శ్రీమన్నారాయణుడు ఆశీర్వదించు గాక
హరి ఓం
శ్రీమన్నారాయణుడు ఆశీర్వదించు గాక
హరి ఓం
వేదాధ్యయనము చేయువారిని వేదాధ్యయనము చేయనివారిని
శ్రీమన్నారాయణుడు ఆశీర్వదించు గాక
ఆశీర్వదించు గాక
ఆశీర్వదించు గాక
అష్టలక్ష్ములు ఆశీర్వదించు గాక
సకల సంపదలతో నింపివేయు గాక
ధర్మ దేవతలు ఆశీర్వదించు గాక
పుణ్యఫలములు కలిగించు గాక
శ్రీమన్నారాయణుడు ఆశీర్వదించు గాక
ఆశీర్వదించు గాక
ఆశీర్వదించు గాక
English Lyrics / Transliteration
Vedaadhyayaname cheyani vārini
Shrimannārāyanudu āśīrvadin̄cu gāka
Āśīrvadin̄cu gāka
Āśīrvadin̄cu gāka
Hari Om
Hari Om
Hari Om
Hari Om
Shrimannārāyanudu āśīrvadin̄cu gāka
Hari Om
Shrimannārāyanudu āśīrvadin̄cu gāka
Hari Om
Vedaadhyayaname cheyuvārini
Vedaadhyayaname cheyani vārini
Shrimannārāyanudu āśīrvadin̄cu gāka
Āśīrvadin̄cu gāka
Āśīrvadin̄cu gāka
Aṣṭalakṣmulu āśīrvadin̄cu gāka
Sakala sampadalatō nimpivēyu gāka
Dharma dēvatalu āśīrvadin̄cu gāka
Puṇya phalamulu kaligin̄cu gāka
Shrimannārāyanudu āśīrvadin̄cu gāka
Āśīrvadin̄cu gāka
Āśīrvadin̄cu gāka