Telugu Lyrics
వేద మంత్రముల మధురముగా
వేద పురుషుడె వేదికపైన
లోకేశ్వరా నారాయణ
శ్రీ వేంకటేశ్వర భక్త పారాయణ
వేద పురుషుడె వేదికపైన
లోకేశ్వరా నారాయణ
శ్రీ వేంకటేశ్వర భక్త పారాయణ
English Lyrics / Transliteration
Veda mantramula madhuramuga
Veda purushude vedikapaiyna
Lokeshwara Narayana
Sri Venkateswara bhakta parayana
Veda purushude vedikapaiyna
Lokeshwara Narayana
Sri Venkateswara bhakta parayana