Telugu Lyrics
వేదాద్రి వాసుని వేడిన వేళ
భక్తుల మొరలన్ని ఆలకించు వేళ
భక్తుల మొరలన్ని ఆలకించు వేళ
వేదాద్రి వాసుని వేడిన వేళ
ఇల లోకాన అండలేని వారికి
ఇల లోకాన అండలేని వారికి
దైవమే తోడుగా నిలిచే వేళ
దైవమే తోడుగా నిలిచే వేళ
వేదాద్రి వాసుని వేడిన వేళ
దిక్కులేనివారికి దైవమే దిక్కు
దిక్కులేనివారికి దైవమే దిక్కు
దిక్కు చేర్చు దయామయుడు ఆ స్వామి
దిక్కు చేర్చు దయామయుడు ఆ స్వామి
వేదాద్రి వాసుని వేడిన వేళ
కరుణామయుడతడు కరుణించును
కరుణామయుడతడు కరుణించును
అడుగడుగునా ఆపద బాపును
అడుగడుగునా ఆపద బాపును
వేదాద్రి వాసుని వేడిన వేళ
వేదాద్రి వాసుని వేడిన వేళ
English Lyrics / Transliteration
Vedadri vasuni vedina vela
Bhaktula moralanni aalakinchu vela
Bhaktula moralanni aalakinchu vela
Vedadri vasuni vedina vela
Ila lokana andaleni vaariki
Ila lokana andaleni vaariki
Daivame todhugaa niliche vela
Daivame todhugaa niliche vela
Vedadri vasuni vedina vela
Dikkulenivaariki daivame dikku
Dikkulenivaariki daivame dikku
Dukku cherchu dayamayudu aa swami
Dukku cherchu dayamayudu aa swami
Vedadri vasuni vedina vela
Karunamayudathadu karuninchunu
Karunamayudathadu karuninchunu
Adugaduguna aapada baapunu
Adugaduguna aapada baapunu
Vedadri vasuni vedina vela
Vedadri vasuni vedina vela