Telugu Lyrics
వేదాల వీధులలో
శ్రీ రామా నామాలు చదివే వీధులలో
శ్రీ కృష్ణా నామాలు కలిసే వీధులలో
శివాయ నమః అనగ శివాయ నమః అనగ
శివాయ నమః అనగ
జయ జయ కృష్ణా అనగ
జయ జయ రామా అనగ
భక్తి కి కాణాచి అయిన
ఆ పావన వీధులలో
వేదాల వీధులలో వేదాల వీధులలో
వేదాల వీధులలో
శ్రీ రామా నామాలు చదివే వీధులలో
శ్రీ కృష్ణా నామాలు కలిసే వీధులలో
పసి పాపల నవ్వులలో
అడగొట్టే పావురాలలో
అమ్మల జోల పాటలలో
నాన్నల పల్లకి బాటలలో
కొమ్మలొ కోయిల కూతలలో
పూవుల రేకుల తేనెలలో
ప్రేమకు పునాది అయిన
ఆ పావన వీధులలో
వేదాల వీధులలో వేదాల వీధులలో
వేదాల వీధులలో
శ్రీ రామా నామాలు చదివే వీధులలో
శ్రీ కృష్ణా నామాలు కలిసే వీధులలో
ఉషోదయం కనులలో
పండుగ దీపాల వెలుగులలో
కలిసిమెలసి సాగే జనముల
లోకం లో ప్రతి ఇంట
మురిపించే ఆత్మీయతలో
మువ్వల సవ్వడిలో
నిత్యం జయించిన శాంతిన
ప్రేమకు పునాది అయిన
ఆ పావన వీధులలో
వేదాల వీధులలో వేదాల వీధులలో
వేదాల వీధులలో
శ్రీ రామా నామాలు చదివే వీధులలో
శ్రీ కృష్ణా నామాలు కలిసే వీధులలో
శివాయ నమః అనగ శివాయ నమః అనగ
శివాయ నమః అనగ
జయ జయ కృష్ణా అనగ
జయ జయ రామా అనగ
భక్తి కి కాణాచి అయిన
ఆ పావన వీధులలో
English Lyrics / Transliteration
Vedala veedhulalo
Sri Rama namalu chadive veedhulalo
Sri Krishna namalu kalise veedhulalo
Sivaya namaha anaga sivaya namaha anaga
Sivaya namaha anaga
Jaya jaya krishna anaga
Jaya jaya rama anaga
Bhakti ki kaanachi ayina
Aa pavana veedhulalo
Vedala veedhulalo vedala veedhulalo
Vedala veedhulalo
Sri Rama namalu chadive veedhulalo
Sri Krishna namalu kalise veedhulalo
Pasi papala navvulalo
Adagotte pavuralalo
Ammala jola patalalo
Nannala pallaki baatalalo
Kommalo koyila kuthalalo
Poovula rekula thenelalo
Premaku punadi ayina
Aa pavana veedhulalo
Vedala veedhulalo vedala veedhulalo
Vedala veedhulalo
Sri Rama namalu chadive veedhulalo
Sri Krishna namalu kalise veedhulalo
Ushodayam kanulalo
Panduga deepala velugulalo
Kalisimelasi saage janamula
Lokam lo prati inta
Muripinche atmeeyathalo
Muvvala savvadilo
Nityam jeyinchina shanthina
Premaku punadi ayina
Aa pavana veedhulalo
Vedala veedhulalo vedala veedhulalo
Vedala veedhulalo
Sri Rama namalu chadive veedhulalo
Sri Krishna namalu kalise veedhulalo
Sivaya namaha anaga sivaya namaha anaga
Sivaya namaha anaga
Jaya jaya krishna anaga
Jaya jaya rama anaga
Bhakti ki kaanachi ayina
Aa pavana veedhulalo