Telugu Lyrics
వేదంలా ఘోషించే
వేణునాదమే నీవో
శ్రావణమాసపు
వాన చినుకులా నావో
పల్లవించిన
ప్రేమ గీతమే నీవో
వేదంలా ఘోషించే
వేణునాదమే నీవో
వేణునాదమే నీవో
శ్రావణమాసపు
వాన చినుకులా నావో
పల్లవించిన
ప్రేమ గీతమే నీవో
వేదంలా ఘోషించే
వేణునాదమే నీవో
English Lyrics / Transliteration
Vedamla ghohinche
Venunadame nivo
Shravanamasapu
Vaana chinukula naavo
Pallavinchina
Prema geetame nivo
Vedamla ghohinche
Venunadame nivo
Venunadame nivo
Shravanamasapu
Vaana chinukula naavo
Pallavinchina
Prema geetame nivo
Vedamla ghohinche
Venunadame nivo