Telugu Lyrics
వేదసారం చెబుతున్నా
జ్ఞానామృత ధారలూ
వేదసారం చెబుతున్నా
వేదసారం చెబుతున్నా
జ్ఞానామృత ధారలూ
లోకానికి దిక్కయ్యే
లోకాలకు లోకమయ్యే
నమ్మకమైన దీపం
శరణం చేరరయ్య
వేదసారం చెబుతున్నా
వేదసారం చెబుతున్నా
జ్ఞానామృత ధారలూ
ఆదిపురుషుని తొలిమాట
అవునంటే అది జీవితం
ఆదరంతో ఆలకించు
అందుకో పరమోత్తమం
అందరిలో ఆత్మయున్న
అంతరాత్మ దైవమన్న
అన్నదమ్ముల ప్రేమని
అనుక్షణం పంచమన్నా
వేదసారం చెబుతున్నా
వేదసారం చెబుతున్నా
జ్ఞానామృత ధారలూ
ధర్మమే నిలబడేలా
ధారుణి నిలచి మనుగడ సాగించేలా
నిర్మలమైన మనసుతో
నిత్యం సేవ చేయమన్నా
లోకకల్యాణమే కోరే
లోకమార్గం ఇదేనన్నా
లోకమార్గం ఇదేనన్నా
వేదసారం చెబుతున్నా
వేదసారం చెబుతున్నా
జ్ఞానామృత ధారలూ
వేదసారం చెబుతున్నా
వేదసారం చెబుతున్నా
జ్ఞానామృత ధారలూ
లోకానికి దిక్కయ్యే
లోకాలకు లోకమయ్యే
నమ్మకమైన దీపం
శరణం చేరరయ్య
English Lyrics / Transliteration
Vedasaram chebuthunna
Gnanamrutha dharaloo
Vedasaram chebuthunna
Vedasaram chebuthunna
Gnanamrutha dharaloo
Lokaaniki dikkayye
Lokaalaku lokamayye
Nammakamaina deepam
Sharanam cherarayya
Vedasaram chebuthunna
Vedasaram chebuthunna
Gnanamrutha dharaloo
Aadipurushuni tholi maata
Avunante adi jeevitham
Aadaranto aalakinchi
Anduko paramotthamam
Andarilo aatmayunna
Antharaatma daivamantha
Annadammula premani
Anukshanam panchamantha
Vedasaram chebuthunna
Vedasaram chebuthunna
Gnanamrutha dharaloo
Dharme nilabade laa
Dhaaruni nilachi manugada saaginche laa
Nirmalamaina manasutho
Nityam seva cheyamantha
Lokakalyaname kore
Lokamaargam idhenanna
Lokamaargam idhenanna
Vedasaram chebuthunna
Vedasaram chebuthunna
Gnanamrutha dharaloo
Vedasaram chebuthunna
Vedasaram chebuthunna
Gnanamrutha dharaloo
Lokaaniki dikkayye
Lokaalaku lokamayye
Nammakamaina deepam
Sharanam cherarayya