Telugu Lyrics
తడిసెను కన్నులు
ఒడిసెను గుండెలు
ఎడతెగని విరహాలు
ఎడారిలోనే చిగురించు ఆశ
ప్రతి క్షణం తీయని దాహం
మదిలో రేగెను మధుర భావం
భువిలో తీరని ఆనందం
ఎన్నెన్నో జన్మల దాహం
ఏకమై వీచెను ఏకాంత రాగం
తనలో తానై పరవశించెను
తరియించెను అనురాగం
ఎదురుచూపుల అలసట
కనులలో కలవరింత
కలసినా కలవని వింత
వలచే మనసుకే మక్కువ
English Lyrics / Transliteration
Thadisenu kannulu
Odisenu gundelu
Edathegani virahaalu
Edarilone chigurinchu aasha
Prathi kshanam theeyani daaham
Madilo regenu madhura bhaavam
Bhuvi lo theerani aanandam
Ennenno janmala daaham
Ekamaai veechenu ekaantha raagam
Thanalone thaane paravashinchenu
Thariyinchenu anuraagam
Eduruchupula alasata
Kanulalo kalavarintha
Kalasinaa kalavani vintha
Valache manasuke makkuva