Telugu Lyrics
నీ ఊహే నా దడ
ఆశల హరివిల్లు తెరలో వెలుగొద
నీ రూపే నా కల
నీ చూపుల లోగిలి
నన్నే కరిగించెగా
నీ పలుకుల సవ్వడి
మెల్లగ స్పృశించెగా
నీ నవ్వుల లోలోన
నా మనసు మునిగెగా
నీ కౌగిలి నన్ను
తనలో లీనం చేసెగా
వేదన సంకడ మదిలో అలజడ
నీ ఊహే నా దడ
ఆశల హరివిల్లు తెరలో వెలుగొద
నీ రూపే నా కల
నడి రేయి లోన
ఒడిలో నన్ను చేర్చుకో
సందె పొద్దు లోన
నా గుండెలోన నింపుకో
నీ రాకకై నేను
వేచి ఉంటా క్షణ క్షణం
నీ పిలుపుకై నేను
పడి ఉంటా నీ సానిధ్యం
వేదన సంకడ మదిలో అలజడ
నీ ఊహే నా దడ
ఆశల హరివిల్లు తెరలో వెలుగొద
నీ రూపే నా కల
English Lyrics / Transliteration
Nee oohe na dada
Aashala harivillu teralo velugodha
Nee roope na kala
Nee choopula logili
Nanne kariginchenga
Nee palukula savvadi
Mellaga spusinchenga
Nee navvula lolona
Naa manasu munigenga
Nee kougili nannu
Tanalō līnam chesega
Vedhana sankada madhilo alajada
Nee oohe na dada
Aashala harivillu teralo velugodha
Nee roope na kala
Nadi reyilōna
Odilō nannu cherchuko
Sande poddu lona
Naa gundelōna nimmpuko
Nee raakakai nenu
Vechi unta kshana kshanam
Nee pilupukai nenu
Padi unta nee saannidhyam
Vedhana sankada madhilo alajada
Nee oohe na dada
Aashala harivillu teralo velugodha
Nee roope na kala