Telugu Lyrics
చూడు ఓ చందమామ
ఒడిలో నీ కోసమే
వేచి ఉన్నది నా ప్రాణం
వేడి పోతున్నది
చూడు ఓ చందమామ
ఒడిలో నీ కోసమే
వేచి ఉన్నది నా ప్రాణం
నా గుండెలోన ఒకటే
తపన నీవల్లనే
నీవు లేని ఏ క్షణము
ఏగలేను నావల్లనే
నా గుండెలోన ఒకటే
తపన నీవల్లనే
నీవు లేని ఏ క్షణము
ఏగలేను నావల్లనే
వేడి పోతున్నది
చూడు ఓ చందమామ
ఒడిలో నీ కోసమే
వేచి ఉన్నది నా ప్రాణం
పండు వెన్నెల లోన
అడుగు నీ తోడుగ
పారుతున్న నది వలె
పయనం సాగాలిగ
పండు వెన్నెల లోన
అడుగు నీ తోడుగ
పారుతున్న నది వలె
పయనం సాగాలిగ
కన్నుల కలల లోన
కాంచిన రూపం నీవే
నవ్వుల భారమైన
ఆ మది కావాలి నాదే
వేడి పోతున్నది
చూడు ఓ చందమామ
ఒడిలో నీ కోసమే
వేచి ఉన్నది నా ప్రాణం
నా చూపు చివరన
నిలిచిన రూపం నీవే
నా ఊహలకు అందని
ఆనందం నీవే
నా చూపు చివరన
నిలిచిన రూపం నీవే
నా ఊహలకు అందని
ఆనందం నీవే
వేడి పోతున్నది
చూడు ఓ చందమామ
ఒడిలో నీ కోసమే
వేచి ఉన్నది నా ప్రాణం
English Lyrics / Transliteration
Chudu o chandamaama
Odilo nee kosame
Vechi unnadi naa praanam
Vedi pothunnadhi
Chudu o chandamaama
Odilo nee kosame
Vechi unnadi naa praanam
Naa gundelona okate
Thapana nee vallane
Neevu leni e kshanamu
Egalenu naa vallane
Naa gundelona okate
Thapana nee vallane
Neevu leni e kshanamu
Egalenu naa vallane
Vedi pothunnadhi
Chudu o chandamaama
Odilo nee kosame
Vechi unnadi naa praanam
Pandu vennela lona
Adugu nee thoduga
Paaruthunna nadhi vale
Payanam saagaaliga
Pandu vennela lona
Adugu nee thoduga
Paaruthunna nadhi vale
Payanam saagaaliga
Kannula kalala lona
Kaanchina roopam neeve
Navvula bhaaramaina
Aa madhi kaavali naadhe
Vedi pothunnadhi
Chudu o chandamaama
Odilo nee kosame
Vechi unnadi naa praanam
Naa choopu chivara na
Nilichina roopam neeve
Naa oohalaku andani
Aanandham neeve
Naa choopu chivara na
Nilichina roopam neeve
Naa oohalaku andani
Aanandham neeve
Vedi pothunnadhi
Chudu o chandamaama
Odilo nee kosame
Vechi unnadi naa praanam