Telugu Lyrics
నాదు కొందుమయ్య నాథుడవు నీవే
వేదు కొందుమయ్య వేణు గోపాల కృష్ణా
నాదు కొందుమయ్య నాథుడవు నీవే
అంగ రంగ వైభవంగా అందాల గోపాల
రంగ రంగ వైభవంగా రాగర గోపాల
వేదు కొందుమయ్య వేణు గోపాల కృష్ణా
నాదు కొందుమయ్య నాథుడవు నీవే
అంగ రంగ వైభవంగా అందాల గోపాల
రంగ రంగ వైభవంగా రాగర గోపాల
ఏడు లోకాలకు ఈశ్వరుడవు నీవే
ఏడు జన్మాలకూ ఏలికవు నీవే
కన్నతల్లికి నీవే కన్నతండ్రివి నీవే
ఎంతెంత గుణవంతుడవో ఎంత మంచోడవో
వేదు కొందుమయ్య వేణు గోపాల కృష్ణా
నాదు కొందుమయ్య నాథుడవు నీవే
అంగ రంగ వైభవంగా అందాల గోపాల
రంగ రంగ వైభవంగా రాగర గోపాల
వెన్న దోచిన దేవ నీవె
మన్ను తిన్న దేవ నీవె
అల్లరి చేసిన దేవ నీవె
అన్నితానైన దేవ నీవె
పాల కడలిలోన పవళించే దేవ
కోటి సూర్యుల తేజోమయ
నీ నామస్మరణమే మాకు ముక్తి
నీ చరణ సేవయే మాకు భక్తి
వేదు కొందుమయ్య వేణు గోపాల కృష్ణా
నాదు కొందుమయ్య నాథుడవు నీవే
అంగ రంగ వైభవంగా అందాల గోపాల
రంగ రంగ వైభవంగా రాగర గోపాల
English Lyrics / Transliteration
Naadu kondumayya Nathudavu neeve
Vedu kondumayya Venu Gopala Krishna
Naadu kondumayya Nathudavu neeve
Anga ranga vaibhavanga andala Gopala
Ranga ranga vaibhavanga raaga ra Gopala
Vedu kondumayya Venu Gopala Krishna
Naadu kondumayya Nathudavu neeve
Anga ranga vaibhavanga andala Gopala
Ranga ranga vaibhavanga raaga ra Gopala
Edu lokalaku Ishwarudavu neeve
Edu janmalaku elikavu neeve
Kannathalliki neeve kannathandrivi neeve
Enthentha gunavanthudavo entha manchodavo
Vedu kondumayya Venu Gopala Krishna
Naadu kondumayya Nathudavu neeve
Anga ranga vaibhavanga andala Gopala
Ranga ranga vaibhavanga raaga ra Gopala
Vennna dochina deva neeve
Mannu thinna deva neeve
Allari chesina deva neeve
Annithanaina deva neeve
Paala kadalilona pavaliche deva
Koti suryula thejomaya
Nee namasmaraname maaku mukthi
Nee charana seveye maaku bakthi
Vedu kondumayya Venu Gopala Krishna
Naadu kondumayya Nathudavu neeve
Anga ranga vaibhavanga andala Gopala
Ranga ranga vaibhavanga raaga ra Gopala